Women Reservation Bill
-
#Speed News
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణం అమలు కోసం సుప్రీంకోర్టులో పిల్
ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల 2024 లోపు వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు.
Date : 16-10-2023 - 5:43 IST -
#Speed News
MLC Kavitha: రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి మరింత మంది మహిళలు
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
Date : 09-10-2023 - 11:16 IST -
#Speed News
MLC Kavitha: లండన్ కు బయలుదేరిన కవిత, మహిళల భాగస్వామ్యం పై కీలకోపన్యాసం
ప్రముఖ బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు కల్వకుంట్ల కవిత లండన్ కు బయలుదేరి వెళ్లారు.
Date : 06-10-2023 - 11:44 IST -
#Andhra Pradesh
AP Assembly : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ అనంతరం మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం
Date : 26-09-2023 - 3:37 IST -
#India
Rahul Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్
బీజేపీ.. మహాకూటమి ఇండియా. భారతదేశం మధ్య వివాదం సృష్టించాలని చూస్తున్నాదని, అందుకే వారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలిచారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
Date : 24-09-2023 - 10:16 IST -
#India
Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే మోడీ లక్ష్యం
Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టితో పలు సంస్కరణలను అమలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని.. కొత్త ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరాని, మీనాక్షి లేఖి సహా పలువురు మహిళలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో సమాన […]
Date : 22-09-2023 - 5:39 IST -
#Speed News
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయం: అమిత్ షా
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.
Date : 21-09-2023 - 6:08 IST -
#India
Tamannaah Bhatia : కొత్త పార్లమెంట్ భవనంలో నటి తమన్నా సందడి
గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై స్పదించింది. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని చెప్పుకొచ్చింది.
Date : 21-09-2023 - 3:40 IST -
#Speed News
Pawan Kalyan: మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం: పవన్ కళ్యాణ్
‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 21-09-2023 - 11:49 IST -
#Telangana
MLC Kavitha: బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
Date : 21-09-2023 - 11:12 IST -
#India
Amit Shah: మహిళ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 20-09-2023 - 7:48 IST -
#Telangana
Sharmila: చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే మీ సీటును త్యాగం చేయండి: కేటీఆర్ కు షర్మిల పంచ్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు సంధించారు.
Date : 20-09-2023 - 5:47 IST -
#Speed News
Women Reservation Bill: పీవీ నరసింహారావు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించలేదు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ, స్మృతి ఇరానీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ లో ఈ సీనియర్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Date : 20-09-2023 - 5:39 IST -
#Telangana
Minister KTR: మహిళ రిజర్వేషన్ లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్
పార్లమెంట్ సాక్షిగా మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోకసభ, అసెంబీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న వాదనకు తెరపడింది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు
Date : 20-09-2023 - 2:37 IST -
#India
Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన AIMIM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా కేటాయించలేదని.. ఇది అన్యాయం అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు
Date : 20-09-2023 - 1:30 IST