Weight Loss
-
#Life Style
Weight Loss: ఫాస్ట్ గా ఈజీగా బరువు తగ్గాలి అంటే రాత్రి పూట ఇవి తినాల్సిందే!
Weight Loss: రాత్రి పూట ఇప్పుడు చెప్పినవి తింటే ఈజీగా ఫాస్ట్ గా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి రాత్రి తీసుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:32 AM, Sun - 2 November 25 -
#Health
Weight Loss: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే పరగడుపున ఈ జ్యూస్ లు తాగాల్సిందే!
Weight Loss: పరగడుపున ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ లు తాగితే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:31 AM, Fri - 31 October 25 -
#Life Style
Weight Loss: ఇవి తింటే చాలు.. జిమ్ తో అవసరం లేకుండా పొట్టలో కొవ్వు కరిగిపోవడం ఖాయం!
Weight Loss: ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తింటే జిమ్ కీ వెళ్లకుండానే ఈజీగా కొవ్వు కరిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వెయిట్ లాస్ కోసం ఏమి తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Tue - 28 October 25 -
#Health
Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!
Weight Loss: నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయే పొడిని కలిపి తీసుకుంటే ఎంత బరువు ఉన్నవారు అయినా కూడా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. ఆ పొడి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:30 AM, Sat - 25 October 25 -
#Life Style
Bottle Gourd: అధికబరువుతో బాధపడుతున్నారా.. అయితే సొరకాయతో ఇలా చేయాల్సిందే!
Bottle Gourd: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న వారు సొరకాయతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 07:00 AM, Sat - 25 October 25 -
#Health
Blood Sugar: మధుమేహం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!
రక్తంలో చక్కెర నియంత్రణ జ్యూస్‌ను తయారు చేయడానికి ముందుగా జామ ఆకులను శుభ్రంగా కడిగి 10 నుండి 15 నిమిషాలు నీటిలో మరిగించాలి.
Published Date - 05:12 PM, Fri - 24 October 25 -
#Life Style
Lemon: కేవలం ఒక్క నిమ్మకాయతో బరువుతో పాటు బాణ లాంటి పొట్టి తగ్గించుకోండిలా!
Lemon: నిమ్మకాయను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అయితే నిమ్మకాయలు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Mon - 20 October 25 -
#Life Style
Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!
Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
Published Date - 07:33 AM, Sun - 5 October 25 -
#Health
Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే!
Weight Loss: వేగంగా బరువు తగ్గాలి అనుకుంటున్నవారు కొన్ని రకాల సూపర్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏమిటి అన్న విషయానికి వస్తే..
Published Date - 08:00 AM, Fri - 3 October 25 -
#Life Style
Weight Loss: గ్రీన్ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?
Weight Loss: బరువు తగ్గాలి అనుకున్న వారికి గ్రీన్ టీ అలాగే మునగాకు టీలలో ఏది మంచిది. దేని వల్ల ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:30 AM, Fri - 26 September 25 -
#Life Style
Weight Loss: ఏంటి.. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ పండ్లు తింటే అంత ప్రమాదమా!
Weight Loss: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ బరువు తగ్గాలి అనుకున్న వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండడం మంచిదని లేదంటే ఇవి బరువును మరింత పెంచుతాయని చెబుతున్నారు.
Published Date - 08:00 AM, Thu - 25 September 25 -
#Health
Anjeer: ఏంటి.. ఉదయాన్నే నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?
నాన బెట్టిన అంజీర్ పండ్లను ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Published Date - 07:00 AM, Thu - 25 September 25 -
#Life Style
Protein powder : ప్రోటీన్ పౌడర్..ఇది ఒకటి చాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి..ఇది చదవండి
Protein powder : శరీర సౌష్టవం, కండరాల పెంపుదల, బరువు తగ్గడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి చాలామంది ప్రోటీన్ పౌడర్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు, క్రీడాకారులు, ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు
Published Date - 06:35 PM, Sun - 10 August 25 -
#Health
Diet : బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ తినకూడదా? తింటే ఏమి సమస్యలు వస్తాయి?..దీనిలో నిజమెంతా?
ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానమిచ్చారు ఫిట్నెస్ కోచ్ విశ్వభారత్. "ఇడ్లీ, దోశలు తినొద్దు అన్నది పూర్తిగా అపోహ" అని ఆయన చెప్తున్నారు. ఇవి మనం వాడే మినపప్పు, బియ్యం కలిపి తయారుచేస్తాం. ఈ రెండు పకటమైన పోషకాహారాలే. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు.
Published Date - 03:19 PM, Tue - 5 August 25 -
#Health
Lemon Juice : తరచుగా నిమ్మరసం తాగే అలవాటు ఉన్నవారికి బీ అలర్ట్… మీకోసమే షాకింగ్ న్యూస్
Lemon Juice : ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం బరువు తగ్గడానికి మంచిదని, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు.
Published Date - 09:08 PM, Sun - 27 July 25