HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens When You Drink Amla Beetroot And Carrot Juice Daily

‎Diet Drink: 15 రోజుల పాటు ఈ జ్యూస్ ని తాగితే చాలు.. ఎంత లావుగా ఉన్నా సరే సన్నజాజి తీగలా మారాల్సిందే!

Diet Drink: ‎15 రోజుల పాటు ప్రతీ రోజు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ని తాగితే ఎంత లావుగా ఉన్నా సరే సన్న జాజి తీగ లాగా సన్నగా మారాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 16-11-2025 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diet Drink
Diet Drink

Diet Drink: ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపతున్న విషయం తెలిసిందే. లావు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు అని చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు తప్పకుండా డైట్ లో బీట్ రూట్ చేర్చుకోవాలి అని చెబుతున్నారు. ఎందుకంటె ఇందులో ఉండే ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.
‎
‎ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయట. బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా బీట్‌రూట్, ఉసిరి తీసుకుని, అందులో కొన్ని రెబ్బలు కరివేపాకు చేయాలనీ చెబుతున్నారు. ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలట. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌ ను వరుసగా 15 రోజుల పాటు తీసుకోవాలట.
‎
‎ఆ తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేనంత మార్పు మీ శరీరంలో గమనిస్తారు. ఈ జ్యూస్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. కాగా ఈ జ్యూస్ తాగితే చాలు తప్పకుండా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా ఈ జ్యూస్ లో ఉపయోగించే కరివేపాకు, ఉసిరికాయ, బీట్ రూట్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amla
  • beetroot
  • Carrot Juice
  • Diet Drink
  • Empty stomach
  • health tips
  • lose weight
  • weight loss

Related News

Weight Loss

Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ, అలసటగా ఉండేది. బరువు కూడా చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం కష్టపడుతూనే ఉంటాడు. దీంతో అధిక శ్రమ వల్లే ఇలా జరుగుతుందనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కనిపిస్తుండేది. దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలం తర్వాత సమస్యలు తీవ్రమయ్యాయి. భార్య ఒత్తిడ

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd