Waqf Amendment Bill
-
#Speed News
BREAKING: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!
ప్రభుత్వం ప్రకారం.. ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
Published Date - 11:57 PM, Sat - 5 April 25 -
#India
PM Modi: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ అభిప్రాయం ఇదే.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Published Date - 10:50 AM, Fri - 4 April 25 -
#Special
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వలన ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
చివరగా వక్ఫ్ నిర్వహణలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి, దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. డిజిటల్ రికార్డులు పారదర్శకతను పెంచుతాయి.
Published Date - 06:45 AM, Fri - 4 April 25 -
#India
Sonia Gandhi : వక్ఫ్ సవరణ బిల్లు..రాజ్యాంగంపై దాడి చేయడమే
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.
Published Date - 02:26 PM, Thu - 3 April 25 -
#India
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. బిల్లు ఆమోదం కావాలంటే ఎన్ని ఓట్లు అవసరమంటే?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 రాత్రి 2 గంటలకు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి.
Published Date - 10:50 AM, Thu - 3 April 25 -
#India
Waqf Amendment Bill : లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. లోక్‌సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:09 PM, Wed - 2 April 25 -
#India
Waqf Amendment Bill : టీడీపీ ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం
Waqf Amendment Bill : తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందడం గమనార్హం. ముఖ్యంగా 'వక్ఫ్ బై యూజర్'గా నమోదైన ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం ఉండకూడదని
Published Date - 10:43 PM, Tue - 1 April 25 -
#India
Kiren Rijiju : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.
Published Date - 05:38 PM, Tue - 1 April 25 -
#India
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Mon - 24 March 25 -
#India
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం
ఇదే మా చివరి సమావేశం. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. విపక్షాలు సైతం సవరణలు సూచించాయి. ప్రతి సవరణను ఓటింగ్‌కు పెట్టాం అన్నారు.
Published Date - 05:43 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
AP Waqf Board Chairman: వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్ పదవి స్వీకరణ..
టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌కు కీలక పదవి లభించింది. ఎన్నికల్లో టికెట్ పొందకపోయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌ను ఎన్నుకున్నారు.
Published Date - 11:44 AM, Wed - 18 December 24 -
#Andhra Pradesh
YS Jagan: జగన్ మాస్టర్ స్కెచ్! మతాల మధ్య తగాదాలకు జగన్ ప్రయత్నం?
సినీనటుడు అల్లు అర్జున్ కు అనుకూలంగా ట్వీట్లు పెట్టి కులాల మధ్య విభేదాలను ప్రేరేపించిన మాజీ సీఎం జగన్ రెడ్డి, ఇప్పుడు మతాల మధ్య వివాదాలను రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 04:24 PM, Mon - 16 December 24 -
#Andhra Pradesh
YSRCP : ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది: విజయసాయిరెడ్డి
YSRCP : ముస్లింల తరఫున వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
Published Date - 08:30 PM, Sun - 3 November 24 -
#India
Waqf Board Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీకి 1.2 కోట్ల ఈ-మెయిల్స్..
Waqf Board Bill: బీజేపీ నేత జగదాంబికా పాల్ నేతృత్వంలోని వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా తమ అభిప్రాయాలను సమర్థిస్తూ పత్రాలతో పాటు 75,000 ప్రతిస్పందనలను అందుకుంది. దీంతో కమిటీ లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి అదనపు సిబ్బందిని కోరాల్సి వచ్చింది.
Published Date - 07:50 PM, Sun - 22 September 24