Viral News
-
#Special
Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!
"అలెక్సా"ని 2022 సంవత్సరంలో ఇండియన్స్ ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏమిటి ?
Published Date - 01:00 PM, Wed - 25 January 23 -
#Trending
A Strange Cloud: ఆకాశంలో వింత మేఘం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
ఆకాశంలో ఓ వింత మేఘం (Strange Cloud) కనువిందు చేసింది. ఈ విచిత్రమైన సంఘటన టర్కీలోని బుర్సా నగరంలో చోటుచేసుకుంది. ఈ మేఘాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. టర్కీలోని బుర్సా నగరంపై ఓ వింత మేఘం కనువిందు చేసింది. UFO ఆకారంలో, గులాబీ రంగులో ఆ మేఘం కనిపించింది.
Published Date - 08:39 AM, Sat - 21 January 23 -
#Viral
UP Men’s Bike Viral Video: ఇదేందయ్యా ఇది.. మూడు బైకులపై 14 మంది ప్రయాణం.. వీడియో వైరల్
దేశంలో ప్రతిరోజూ హెల్మెట్ ధరించకుండా బైక్ (Bike) నడపడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. అజాగ్రత్తగా ఉన్నవారు ఇప్పటికీ నమ్మరు. ఒక బైక్‌పై 3 లేదా 4 మంది ప్రయాణికులను కూర్చోబెట్టి బైక్ నడుపుతాం. యూపీలోని బరేలీలోని జాతీయ రహదారిపై ఇలాంటి ఉదంతమే తెరపైకి వచ్చింది.
Published Date - 01:15 PM, Wed - 11 January 23 -
#Viral
Caught On Camera: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం.. ఎక్కడంటే..?
సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం (Small Plane) తలకిందులుగా కూలిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా బీచ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం జరిగినట్లు తెలుస్తోంది.
Published Date - 08:10 AM, Sat - 24 December 22 -
#Off Beat
Husband Kiss: ముద్దు పెట్టుకున్నందుకు విడాకులు ఇచ్చేసిన భార్య
అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. ఇంకేముంది ఆనందంలోనో, భార్య మీద ప్రేమతోనే అందరి ముందు ముద్దు పెట్టాడు ఓ భర్త.
Published Date - 05:58 PM, Thu - 1 December 22 -
#Off Beat
Road Stolen: చోరీకి గురైన రోడ్డు.. ఎక్కడంటే..?
బీహార్‌లోని బంకా జిల్లాలో ఓ రోడ్డు చోరీకి గురైంది.
Published Date - 08:54 AM, Thu - 1 December 22 -
#Cinema
Naga Chaitanya: ఆ హీరోయిన్ తో నాగచైతన్య డేటింగ్.. వైరల్ ఫొటో!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంతతో బ్రేకప్ చెప్పిన తర్వాత వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
Published Date - 12:48 PM, Sat - 26 November 22 -
#South
Kerala Fisherman Lottery: బ్యాంక్ లోను చెల్లించాలని నోటీస్.. ఆరోజే 70 లక్షల లాటరీ!
అద్రుష్టం అంటే అతనిదే. బ్యాంకు అప్పు తీర్చాలని నోటీస్ అందించిన రోజే 70 లక్షల లాటరీ దక్కింది.
Published Date - 12:18 PM, Sat - 15 October 22 -
#Trending
Wheel Falls Off: గాల్లోకి విమానం.. నేలపైకి చక్రం.. ఎక్కడంటే..?
ఇటలీలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని వెనుక ఉండే ఓ చక్రం ఊడి పోయింది.
Published Date - 05:55 PM, Thu - 13 October 22 -
#Trending
Dog Vs Tiger: పులిపై దాడిచేసిన శునకం.. చక్కర్లు కొడుతున్న వీడియో!
ఓ కుక్క ఇతర కుక్కలతో స్ట్రీట్ ఫైట్ చేయడం చాలామంది చాలాసార్లు చూసే ఉంటారు.
Published Date - 12:35 PM, Sat - 8 October 22 -
#Off Beat
Lakhpati Sweeper: కరోడ్‌పతి స్వీపర్.. ట్రీట్మెంట్ కోసం కూడా శాలరీ డబ్బులు ముట్టుకోకుండా చనిపోయాడు!!
బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.70 లక్షలున్నా.. కడు పేదవాడిలా బతికాడు.చివరకు మంచి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా టీబీతో బాధపడుతూ చనిపోయాడు.
Published Date - 05:45 AM, Wed - 7 September 22 -
#Off Beat
Eating on Rocks: ఇదేక్కడి ఆచారం బాబోయ్.. ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనం.. కారణం?
భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో ప్రదేశాలలో ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు.
Published Date - 10:12 PM, Mon - 29 August 22 -
#World
Viral News: అక్కడ అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..? లేదంటే జైలుకే..!
పెళ్లంటే అమ్మాయిల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తున్నారు. తన కూతురు కష్టపడకూడదని, అబ్బాయి బాగా సంపాదించాలి.
Published Date - 07:41 PM, Wed - 24 August 22 -
#Off Beat
Lottery : అప్పు తీర్చేందుకు ఇల్లు అమ్మకానికి.. లాటరీ తగలడంతో టర్నింగ్ పాయింట్!!
అప్పులు తీర్చేందుకు అతడు ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కొద్ది గంటల్లోనే రూ.కోటి లాటరీ తగలడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
Published Date - 08:00 PM, Wed - 27 July 22 -
#Trending
Costly CEO : ఏడాదికి రూ. 123 కోట్లు.. దేశంలోనే కాస్ట్లీ సీఈవో !!
రూ.123.13 కోట్ల వార్షిక వేతనం .. ఇంత పెద్ద ప్యాకేజీ అంటే మామూలా? ఇది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్కుమార్కు గత ఏడాది ఇచ్చిన పేమెంట్.
Published Date - 07:30 PM, Wed - 27 July 22