Viral News
-
#Viral
Shocking: ముసలోడే కానీ మహానుభావుడు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు!
62 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు ఓ తాత. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురి పిల్లలకు తండ్రి అయ్యాడు.
Published Date - 04:02 PM, Thu - 15 June 23 -
#Speed News
Pawan Kalyan: పవన్ కు పాదాభివందనం, నిర్మాతపై నెటిజన్స్ ఫైర్!
నిర్మాత యలమంచిలి రవిశంకర్ పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడం షాక్ కు గురిచేసింది.
Published Date - 05:45 PM, Wed - 14 June 23 -
#Viral
Viral News: మద్యం మత్తులో లిప్ట్ అడిగిన వ్యక్తికి కారు ఇచ్చేశాడు.. ఇంటికెళ్లాక అసలు విషయం గుర్తుకు రావడంతో ..
మద్యం మత్తులో డబ్బులు, ఇతర వస్తువులను పోగొట్టుకున్న వారి గురించి అనేకసార్లు విన్నాం. కానీ, ఢిల్లీ(Delhi)కి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడమేకాకుండా, అతడికే కారు(Car) ఇచ్చేసి తానుమాత్రం ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు.
Published Date - 10:00 PM, Mon - 12 June 23 -
#Speed News
Body shaming: సురేశ్ గోపి కూతురిపై బాడీ షేమింగ్ .. చీరలు వద్దంటూ కామెంట్స్
నటుడు సురేశ్ గోపి కూతురు భాగ్య బాడీ షేమింగ్ కు గురయ్యారు.
Published Date - 06:09 PM, Wed - 7 June 23 -
#Trending
Sweden Championship: రతి క్రీడలో పాల్గొనండి.. బహుమతులు గెలుచుకోండి!
యూరోపియన్ సెక్స్ ఛాంపియన్ షిప్ పేరిట ఈ నెల 8 నుంచి గోతెన్ బర్గ్ లో రతి క్రీడల పోటీలు నిర్వహించనుంది.
Published Date - 11:42 AM, Mon - 5 June 23 -
#India
Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ మానవత్వం చాటుకొని ప్రజల మనుసులను దొచారు.
Published Date - 04:09 PM, Fri - 2 June 23 -
#Viral
Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!
చెన్నై జట్టు ఏ టీమ్ తో తలపడినా ఆ స్టేడియం ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది.
Published Date - 05:02 PM, Mon - 29 May 23 -
#Life Style
Nature Man: అతడు అడవిని జయించాడు.. ఉద్యోగం వదిలి, ప్రకృతితో మమేకమై!
ఈ ఉరుకుల పరుగుల జీవితం వద్దు.. నచ్చినట్టు జీవితాన్ని బతికేద్దాం అంటున్నారు ఈ తరం యూత్.
Published Date - 05:03 PM, Fri - 26 May 23 -
#Telangana
Tragedy Incident: చిన్నారి ప్రాణం తీసిన కారు.. హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన!
హైదరాబాద్ హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో హృదయ విదారక ఘటన జరిగింది.
Published Date - 01:26 PM, Thu - 25 May 23 -
#Special
Local Boy: అమ్మకు ప్రేమతో.. తల్లి కోసం బావిని తవ్విన కొడుకు!
తల్లి నీటి కష్టాలు తీర్చడం కోసం ఎవరు చేయని సాహాసానికి పూనుకున్నాడు ఓ కొడుకు.
Published Date - 06:22 PM, Tue - 23 May 23 -
#Viral
Chai GPT : చాట్ GPT ని ఛాయ్ GPT చేశారు కదరా.. కొత్త టీ స్టాల్ ChaiGPT..
ఇండియాలో రెస్టారెంట్స్, ఫుడ్ కి సంబంధించిన షాప్స్ కి ఇటీవల కొత్త కొత్త పేర్లు పెట్టడం బాగా అలవాటైంది. ఆ పేర్లని చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయినా ఇదేదో వింతగా ఉందే అని కనీసం ఒక్కసారైనా ఆ రెస్టారెంట్ కి వెళ్తున్నారు.
Published Date - 08:00 PM, Thu - 18 May 23 -
#Off Beat
Bihar Woman: ఈ పెళ్లి నాకొద్దు, కళ్యాణ మండపంలో పెళ్లికొడుకును చూసి షాకైన పెళ్లికూతురు!
ఈ తరం యూత్ పెళ్లి చేసుకునేముందు ఒకటి వంద సార్లు ఆలోచిస్తున్నారు. ఏజ్, హైట్ ఏదీ తక్కువయినా పెళ్లికి నో చెప్పేస్తున్నారు.
Published Date - 12:03 PM, Thu - 18 May 23 -
#Viral
Viral Video : గుడ్లగూబ పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్ గా పరిగెడుతుందో..
గుడ్లగూబలకు(Owl) చెందిన ఫొటోలు, వీడియోలు చాలానే చూసుంటారు. వాటిలో ఎక్కువగా అవి చెట్లపై కూర్చున్నవి, పైకి ఎగిరేవి ఉంటాయి. కానీ.. వాటికి భిన్నంగా ఉంటుందీ వీడియో.
Published Date - 09:45 PM, Wed - 10 May 23 -
#Viral
Viral Video : తనను తానే కాటేసుకున్న పాము.. ఎంత పౌరుషమో చూడండి
ఎక్కడైనా పాము కనిపించిందంటే చాలు హడలిపోతుంటాం. కొందరైతే ఇళ్లలోకే పాములు వచ్చినపుడు తమ భద్రత కోసం వాటిని చంపుతుంటారు.
Published Date - 07:30 PM, Sun - 7 May 23 -
#Viral
Viral Video : నడిరోడ్డుపై బైక్ నడుపుతూ ముద్దులతో రెచ్చిపోయిన యువతులు..
ఇద్దరు యువతులు నడుస్తున్న బైక్ పై ఎదురెదురుగా కూర్చుని ముద్దు పెట్టుకుని, హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Published Date - 10:00 PM, Fri - 5 May 23