HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bizarre Complaint At Police Station Mutton Not Cooked Properly

Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2026 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Man Case Against Mutton Seller
Man Case Against Mutton Seller

Sodala Haji  నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింత ‘కేసు’ వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి ఎంతో ఆశగా వండటం మొదలుపెట్టాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ మటన్ మొండికేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 విజిల్స్ వచ్చినా ఆ ముక్క మెత్తబడలేదు. ఆకలితో ఉన్న హాజీకి కోపం నషాళానికి అంటింది. వెంటనే గ్యాస్ కట్టేసి, ఆ వేడివేడి కుక్కర్‌ను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు.

“సార్.. ఇదిగో చూడండి, ఈ మటన్ ఎన్ని విజిల్స్ వేసినా ఉడకడం లేదు. ఆ దుకాణదారుడిపై కేసు పెట్టండి” అంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నవ్వాలో, సీరియస్ అవ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. వంటగది సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చిన హాజీకి నచ్చజెప్పి, అక్కడి నుండి సాగనంపారు.

ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం, నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. “ఆ మటన్ ముక్క బహుశా జిమ్ కెళ్లి బాడీ బిల్డ్ చేసిందేమో, అందుకే అంత గట్టిగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా.. “ఇది మటన్ కేసు కాదు.. కుక్కర్ పరువు పోయిన కేసు” అని మరొకరు జోక్ చేశారు. “తాడిపత్రి మటన్ – విజిల్స్‌కు కూడా లొంగని మొండి ముక్క” అంటూ మీమ్స్ సందడి చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Viral News
  • mutton
  • mutton not cooking
  • police station
  • Sodala Haji
  • Tadipatri
  • Telugu Viral News
  • Ugadi Festival
  • Ugadi festival special food
  • viral news

Related News

Ugadi Pachadi Significance

Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!

Ugadi Pachadi  ప్రతి పండుగకీ ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుందనే విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ నియమ నిష్టలతో తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడుంటాయనే విషయం కూడా విధితమే. ఆ క్రమంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకి చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు రుచిలోనే క

  • Ugadi 2026

    Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?

  • Ap 10th Class Exams

    ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

Latest News

  • 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

  • Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

  • Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

  • Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు.

  • Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd