HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mehreen Pirzada Breaks Silence On Marriage News

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

  • Author : Gopichand Date : 16-12-2025 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mehreen Pirzada
Mehreen Pirzada
  • పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్‌
  • ఇక‌పై త‌న పెళ్లి విష‌యంపై పుకార్లు ఆపమ‌ని కోరిన మెహ్రీన్‌

Mehreen Pirzada: తను పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన తప్పుడు కథనాలపై నటి మెహ్రీన్ పిర్జాదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గత రెండేళ్లుగా తనపై ఎన్ని పుకార్లు వచ్చినా మౌనంగా ఉన్నానని, కానీ ఈసారి స్పందించడం అవసరమని భావిస్తున్నానని ఆమె తెలిపారు.

తాను వివాహం చేసుకోలేదని మెహ్రీన్ స్పష్టం చేశారు. మీడియా కథనంలో పేర్కొన్న వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఆమె చెప్పారు. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని, అది ఎంతో బాధాకరమని ఆమె పేర్కొన్నారు. “నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, స్వయంగా ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి అప్పటివరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి” అని ఆమె కోరారు.

Also Read: నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది. ఆ వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం ఆపండి అని స్వ‌యంగా తెలిపారు.

మెహ్రీన్ కౌర్ పిర్జాదా 2016లో నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F3, పంతం, కవచం, ఎంత మంచివాడవురా వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2023లో ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ వెబ్ సిరీస్‌తో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fake news
  • heroine
  • Mehreen Pirzada
  • Telugu Cinema News
  • tollywood
  • viral news

Related News

Ravi Teja

ఇరుముడి మూవీ.. ర‌వితేజ కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా?!

ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో.. ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Samantha..

    రాష్ట్రపతి విందుకు సమంత..

  • Anasuya Bharadwaj

    అనసూయ కి గుడి .. ఆమె పర్మిషన్ కోసం పూజారి వెయిటింగ్

  • Chiranjeevi Casting Couch

    కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన లేడీ సింగర్

  • CM Revanth Reddy

    సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

Latest News

  • పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?

  • అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

  • Parliament Budget Session 2026 : వికసిత్ భారత్ దిశగా అడుగులు – ముర్ము

  • జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

Trending News

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు

    • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd