Uttar Pradesh
-
#India
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ సాయంత్రం […]
Date : 16-02-2024 - 4:45 IST -
#Speed News
Lift Act Bill: ఆ రాష్ట్రంలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం.. ప్రభుత్వం అనుమతి తప్పనిసరి..!
గత కొన్నేళ్లుగా తరచూ లిఫ్ట్ ప్రమాదాల తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం (Lift Act Bill) ఆమోదించబడింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ లిఫ్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Date : 10-02-2024 - 9:21 IST -
#Speed News
Uttar Pradesh: తాను చనిపోతూ 40 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్
రోడ్డు మార్గంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. ముందు చూపుతూ బస్సును రోడ్డు పక్కన ఆపి కొంతసేపటికి చనిపోయాడు. రోడ్డు సిబ్బందితో పాటు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Date : 01-02-2024 - 7:33 IST -
#Sports
Ranji Trophy: దుమ్ము రేపుతున్న షమీ తమ్ముడు.. భువీ విధ్వంసం
భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన భువీ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చమటోడుస్తున్నాడు. బెంగాల్- ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో భువీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
Date : 13-01-2024 - 4:20 IST -
#India
Coal Oven – 5 Deaths : బొగ్గుల కుంపటికి ఐదుగురు టీనేజర్లు బలి.. ఏమైందంటే ?
Coal Oven - 5 Deaths : అసలే చలికాలం.. ఎముకలు కొరికే చలికి జనం వణికిపోతున్నారు..
Date : 10-01-2024 - 8:34 IST -
#Speed News
UP School Time: ఉదయం 10 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభ సమయానికి సంబంధించి మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు .
Date : 04-01-2024 - 8:27 IST -
#Speed News
Uttar Pradesh: భార్యను వివస్త్రను చేసి..రోడ్డుపై పరిగెత్తించి కొట్టిన భర్త
గోరఖ్ పూర్ కు చెందిన బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు అడిగిన దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారని బాధితురాలు
Date : 01-01-2024 - 7:50 IST -
#India
PM Modi: రేపు అయోధ్యకు మోడీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించి నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్ళకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం 15వేల 700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం […]
Date : 29-12-2023 - 12:02 IST -
#India
Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసు.. మసీదు పిటిషన్ తిరస్కరణ.. ఆలయ పిటిషన్‌కు అనుమతి
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 19-12-2023 - 1:06 IST -
#Speed News
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన ఖరారైంది.ఈ రోజు మరియు రేపు ఆమె అక్కడే పర్యటిస్తారు. రాష్ట్రపతి డిసెంబర్ 11 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు
Date : 11-12-2023 - 11:59 IST -
#Devotional
Uttar Pradesh: 36 ఏళ్ళు నిద్రపోని ఆలయ పూజారి
ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్‌లోని దుండహేరా గ్రామంలో ఉన్న శ్రీ బాలాజీ ధామ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి చేరుకుని బాలాజీ ధామ్‌కి ప్రదక్షిణ చేసిన వ్యక్తి కోరికలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు.
Date : 05-12-2023 - 3:13 IST -
#Off Beat
Dog Temple : ఆలయంలో శునకానికి విగ్రహం.. ఎక్కడ ? ఎందుకు ?
Dog Temple : అక్కడి ఓ గుడిలో కుక్క విగ్రహాన్ని పూజిస్తున్నారు. కుక్క విగ్రహానికి పూజలు ఈరోజో.. రేపో.. మొదలుకాలేదు.
Date : 05-12-2023 - 2:25 IST -
#India
Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో
ఉత్తర కాశీ (Uttar Kashi) టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారే.
Date : 24-11-2023 - 11:50 IST -
#Speed News
CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
Date : 06-11-2023 - 1:03 IST -
#India
UP : దళిత మహిళను అత్యాచారం చేసి..తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశారు
బాందాలో ఓ దళిత మహిళపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనంతరం ఆమెను ముక్కలుగా కోసి హత్యచేశారు
Date : 04-11-2023 - 10:27 IST