Ugadi
-
#Devotional
Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్యమైన పండగలు ఇవీ!
వినాయక చవితి కంటే ముందు ఆగస్టు 9 నాడు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. గణేషుడి పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితి జరుపుకుంటారు. మట్టి వినాయక విగ్రహాలతో పూజలు, నిమజ్జనం చేస్తారు.
Date : 31-03-2025 - 10:45 IST -
#Andhra Pradesh
Ugadi : పవన్ , నేను కోరుకుంది అదే – చంద్రబాబు
Ugadi : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైనప్పటికీ, రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చంద్రబాబు నాయుడు వివరించారు
Date : 30-03-2025 - 12:12 IST -
#Devotional
Ugadi: ఉగాది రోజు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. ఇది సాంప్రదాయకంగా చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకుంటారు.
Date : 30-03-2025 - 6:00 IST -
#Devotional
Ugadi: ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడు.. ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలో తెలుసా?
2025లో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది. పూజా సమయం ఏంటి. ఉగాది పచ్చడిని పండుగ రోజు ఏ సమయంలో తింటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-03-2025 - 4:03 IST -
#Devotional
Ugadi 2025: ఉగాది పండుగ రోజు పొరపాటున కూడా చేయకూడని ఐదు ముఖ్యమైన పనులు ఇవే!
ఉగాది పండుగ రోజున తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల ఏడాది మొత్తం కూడా అలాంటి ఫలితాన్ని లభిస్తాయి అని చెబుతున్నారు పండితులు.
Date : 28-03-2025 - 9:03 IST -
#Speed News
Ugadi Diary 2025 : తెలంగాణ సీఎం చేతులమీదుగా అర్చక ఉద్యోగ జేఏసీ డైరీ ఆవిష్కరణ
Ugadi Diary 2025 : తెలుగు సంవత్సరాది విశ్వా వసు సంవత్సర తెలుగు తిధులతో కూడిన డైరీ(Ugadi Diary 2025)ని ఆవిష్కరించారు
Date : 26-03-2025 - 9:36 IST -
#Cinema
Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట మొదలుపెట్టబోతున్న అనిల్ రావిపూడి – చిరంజీవి..
శ్రీకాంత్ ఓదెల సినిమాకు టైం పడుతుంది కాబట్టి ఈ లోపు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మెగాస్టార్.
Date : 26-03-2025 - 10:49 IST -
#Devotional
Ugadi: ఉగాది పండుగ రోజు ఏమి చేయాలో మీకు తెలుసా?
ఉగాది పండుగ రోజున ఏం చేయాలి. ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-03-2025 - 9:04 IST -
#Trending
Samsung : డిజిటల్ ఉపకరణాలపై శామ్‌సంగ్ పండుగ ఆఫర్లు
ప్రత్యేకమైన పండుగ ఆఫర్లలో 48% వరకు తగ్గింపు, ₹20,000 వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ మరియు ఎంచుకున్న గృహోపకరణాలపై ప్రత్యేక పొడిగించిన వారంటీ ప్రయోజనాలు ఉన్నాయి, ఇది వినియోగదారులకు వారి ఇళ్లను అప్‌గ్రేడ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
Date : 24-03-2025 - 6:37 IST -
#Telangana
Telangana Govt : ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ
Telangana Govt : ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందుబాటులోకి వస్తుంది
Date : 20-03-2025 - 10:51 IST -
#Devotional
Ugadi 2025: ఈ ఏడాది మొత్తం శుభం జరగాలి అంటే ఉగాది పండుగ రోజు ఆ పని చేయాల్సిందే.. కానీ!
ఉగాది పండుగ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఏడాది మొత్తం శుభం జరుగుతుంది అని, అయితే ఈ రోజున తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
Date : 19-03-2025 - 3:30 IST -
#Andhra Pradesh
Chandrababu New Concept : ఉగాది నుంచే అమలు
Chandrababu New Concept : పేదలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి అదనపు చేయూత అందించడానికి ఈ విధానం రూపుదిద్దుకుంది
Date : 27-02-2025 - 11:00 IST -
#Telangana
Gaddar Cine Awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం!
రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు తెలిపారు.
Date : 18-01-2025 - 7:28 IST -
#Cinema
Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ స్టార్ కి కలిసి వచ్చిన ఉగాది.. రాజు గారు చెప్పింది ఇదే కదా..!
Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది.
Date : 09-04-2024 - 7:02 IST -
#Devotional
Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ
Ugadi 2024 : రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం.
Date : 08-04-2024 - 9:02 IST