TTD Alert
-
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్‌సైట్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని కోరింది.
Date : 12-05-2025 - 9:58 IST -
#Speed News
TTD: భక్తులకు భద్రత కట్టుదిట్టం చేసిన టీటీడీ.. ఆ మార్గాల్లో 200 కెమెరాలు
TTD: చిరుతలు, ఎలుగు బంట్లు సంచారాన్ని గుర్తించిన్నప్పుడు వెంటనే భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది చర్యలు చేపడుతుంది. ఈ మేరకు తిరుమల అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల కదలికలు గుర్తించేందుకు 200 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ సతీష్ తెలిపారు. మార్చి నెల 4వ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు సార్లు మెట్ల మార్గానికి దగ్గరగా చిరుత, ఎలుగుబంటి సంచారం గుర్తించామని, వన్యమృగాల జాడ కు సంభందించి 4జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ ద్వారా […]
Date : 30-03-2024 - 11:38 IST -
#Devotional
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ప్రత్యేక పూజలు రద్దు, కారణమిదే
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు […]
Date : 30-03-2024 - 10:37 IST -
#Devotional
TTD: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు
TTD: సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 479 మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్దికి పై ప్రత్యేక […]
Date : 12-03-2024 - 5:27 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటిస్థలాలతోపాటు మరిన్ని వరాలు
TTD: టీటీడీ చరిత్రలో కనీ, వినీ, ఎరుగని రీతిలో కాంట్రాక్టు, సొసైటీ ల ద్వారా టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులపై చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వరాల వాన కురిపించారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ళ ఇంటి స్థలాల కల ను నిజం చేసి సమస్యలన్నీ అధిగమించి వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాల తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల […]
Date : 27-02-2024 - 10:35 IST -
#Devotional
TTD: తిరుపతిలోని రహదారులకు మహనీయుల పేర్లతో ఆధ్యాత్మిక వాతావరణం
TTD: తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ కాలనీలో ముద్రనారాయణ, […]
Date : 18-02-2024 - 5:16 IST -
#Andhra Pradesh
TTD: తిరుమలలో భద్రతా లోపం, డ్రోన్ ఎగురవేసిన భక్తులు
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా లోపంలో నిబంధనలను ఉల్లంఘించి కొండ ఆలయాన్ని చిత్రీకరించడానికి ఇద్దరు భక్తులు డ్రోన్‌ను ఉపయోగించారు. అస్సాంకు చెందిన భక్తులు ఆలయ దృశ్యాలను తీయడానికి డ్రోన్‌ను ఎగురవేయడాన్ని గుర్తించారు. 53వ వంక వద్ద ఘాట్ రోడ్డులో డ్రోన్‌ను ఎగురవేస్తుండగా ఆ దారిన వెళ్తున్న మరికొందరు భక్తులు భక్తుల చిత్రాలను తీశారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న టిటిడి సీరియస్‌గా తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విజిలెన్స్ విభాగం ఇద్దరు భక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. […]
Date : 12-01-2024 - 7:05 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ భద్రత చర్యలు, ఆ మార్గాల్లో అటెన్షన్!
TTD: టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎ.వి. అలిపిరి, శ్రీవారి మెట్టు పాదచారుల మార్గాల ద్వారా తిరుమల కొండలకు పవిత్ర యాత్ర సందర్భంగా భక్తులకు భద్రత కల్పించేందుకు సమగ్ర భద్రతా చర్యలు అమలు చేశామని ధర్మారెడ్డి భక్తులకు హామీ ఇచ్చారు. 7వ మైలు ప్రాంతం నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు అలిపిరి కాలిబాటలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది. భద్రతా చర్యలపై రాష్ట్ర అటవీశాఖ, టీటీడీ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘టీటీడీ అధికారులు, ప్రభుత్వ అటవీ […]
Date : 09-01-2024 - 12:54 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతిలోని అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు.
Date : 27-12-2023 - 8:06 IST -
#Speed News
TTD: తిరుపతిపై తుఫాన్ ఎఫెక్ట్, టీటీడీ అధికారులు అలర్ట్
TTD: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా తిరుపతి నగరం పలుచోట్ల ముంపునకుగురైంది. జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు కాళంగి, మల్లెమడుగు, అరణియార్, కళ్యాణిడ్యాంలు నీటితో నిండిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలుగు రిజర్వాయర్లకు సంబంధించిన గేట్లను ఎత్తివేశారు. అలాగే తిరుమలలోని 5 జలాశయాలు కూడా నిండాయి. దీంతో టిటిడి అధికారులు గోగర్బ డ్యాం, పాపవినాశనం డ్యాం, ఆకాశగంగ, కుమారధార-పసుపుధార డ్యాంల గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మిచౌంగ్ […]
Date : 05-12-2023 - 4:29 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, పర్యాటక ప్రాంతాలకు నో పర్మిషన్
వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు.
Date : 04-12-2023 - 1:09 IST -
#Speed News
TTD: అటవీ జంతువుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా: టీటీడీ ఈవో
అలిపిరిలో విశ్రాంతి మండపం పునః నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు TTD EO ధర్మారెడ్డి తెలిపారు.
Date : 05-10-2023 - 4:48 IST -
#Speed News
TTD: కన్నుల పండువగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.
Date : 22-09-2023 - 5:32 IST -
#Andhra Pradesh
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.
Date : 14-08-2023 - 11:27 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో ఉగ్రవాదుల కలకలం.. ఫేక్ మెయిల్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్పీ
వైకుంఠక్షేత్రంగా పేరొందిన తిరుమల (Tirumala)కు సంబంధించిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది. అభయారణ్యంలోకి ఉగ్రవాదులు (Terrorists) ప్రవేశించినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందిన సమాచారం కలకలం రేపుతోంది.
Date : 02-05-2023 - 10:17 IST