TSPSC
-
#Telangana
TSPSC Group1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1 పోస్టుల పై కీలక నిర్ణయం
TSPSC Group1: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా 503 పోస్టులు.. […]
Date : 06-02-2024 - 5:28 IST -
#Telangana
CM Revanth: గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్ భేటీ, కీలక విషయాలపై చర్చలు
CM Revanth: బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనవరి 26న పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. TSPSC బోర్డు పునర్నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, మాజీ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలపాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన […]
Date : 24-01-2024 - 11:38 IST -
#Speed News
TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ.. సీఎం రేవంత్ నిర్ణయం..?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC Chairman) ప్రక్షాళనపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్తవారిని నియమించేందుకు అధికారులు కసరత్తు షురూ చేసింది.
Date : 23-01-2024 - 8:30 IST -
#Speed News
TSPSC New Team : టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అప్లికేషన్లు
TSPSC New Team : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.
Date : 20-01-2024 - 9:46 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Date : 10-01-2024 - 3:07 IST -
#Telangana
Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం నాడు జనవరి 6, 7లో జరగాల్సిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షను వాయిదా (Group-II Postponed) వేసింది.
Date : 28-12-2023 - 8:13 IST -
#Speed News
Group 2 Exam : గ్రూప్-2 ఎగ్జామ్‌పై సస్పెన్స్.. టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు కొలువుతీరేదెప్పుడు ?
Group 2 Exam : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్-2 రాతపరీక్షలను(Group 2 Exam) జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 23-12-2023 - 12:41 IST -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు
Date : 17-12-2023 - 5:06 IST -
#Telangana
TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్..?
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది.
Date : 12-12-2023 - 8:55 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Date : 12-12-2023 - 6:40 IST -
#Telangana
Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే TSPSC పునరుద్ధరణ
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని , ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
Date : 31-10-2023 - 5:54 IST -
#Speed News
Group 4 Merit List : గ్రూప్-4 జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల ఎప్పుడంటే.. ?
Group 4 Merit List : గ్రూప్-4 సర్వీసు పోస్టుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ దసరా పండుగ తర్వాత విడుదల చేయనుంది.
Date : 17-10-2023 - 2:04 IST -
#Telangana
Group 2 New Dates : గ్రూప్-2 ఎగ్జామ్స్ కొత్త తేదీలు ఇవే..
Group 2 New Dates : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి.
Date : 11-10-2023 - 6:57 IST -
#Telangana
YS Sharmila: TSPSC కమిషన్ ను ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్ గా మార్చారు : వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 29-09-2023 - 5:28 IST -
#Telangana
Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-09-2023 - 6:39 IST