TSPSC
-
#Speed News
Group 4 Final Results: తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల.. లిస్ట్ ఇదే!
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ -4 తుది ఫలితాలు విడుదల చేశామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 14-11-2024 - 7:28 IST -
#Telangana
Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-3 పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.
Date : 10-11-2024 - 11:52 IST -
#Speed News
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Date : 21-10-2024 - 1:43 IST -
#Telangana
Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
Group 1 Mains Exams : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Date : 20-10-2024 - 7:37 IST -
#Speed News
Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?
జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Date : 20-10-2024 - 1:26 IST -
#Telangana
TSPSC Group1 Exam: హైదరాబాద్ లో 144 సెక్షన్
TGPSC గ్రూప్-I ప్రిలిమ్స్ పరీక్ష కోసం అన్ని పరీక్షా కేంద్రాలవద్ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr. PC) సెక్షన్ 144 విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Date : 07-06-2024 - 11:54 IST -
#Speed News
Group 1 Hall Ticket: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) రాష్ట్రంలో గ్రూప్ 1 స్థానాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించనుంది.
Date : 24-05-2024 - 7:14 IST -
#Speed News
Group 1 : రెండు రోజుల్లోనే 1.33 లక్షల గ్రూప్-1 దరఖాస్తులు.. వాట్స్ నెక్ట్స్
Group 1 : తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు గడువు శనివారం ముగిసింది.
Date : 17-03-2024 - 8:46 IST -
#Speed News
Job Calendar : ఇక ఏటా టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్.. రెడీ అవుతున్న ముసాయిదా
Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్‌ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భావిస్తోంది.
Date : 08-03-2024 - 12:45 IST -
#Telangana
TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల తేదీలు.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. […]
Date : 06-03-2024 - 4:59 IST -
#Telangana
Group 1 : పాత అభ్యర్థుల సంగతేంటి ? గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వివరాలేంటి ?
Group 1 : 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. 563 పోస్టులతో కొత్తగా మరో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
Date : 20-02-2024 - 8:27 IST -
#Telangana
TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం
Date : 19-02-2024 - 9:23 IST -
#Speed News
Group 1 Notification : గ్రూప్-1 రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్.. కారణం ఇదే !
Group 1 Notification : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 5:53 IST -
#Speed News
TSPSC Results : టీఎస్‌పీఎస్సీ ఆ ఆరు ఉద్యోగాల ఫలితాలు రిలీజ్
TSPSC Results : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసింది.
Date : 17-02-2024 - 8:23 IST -
#Telangana
Group 4 Results : గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసిన TSPSC
గ్రూప్-4 ఫలితాలను (Group 4 Results) TSPSC విడుదల చేసింది. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ (TSPSC ) వెల్లడించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 6,956 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి.. వారికి నియామక పత్రాలను కూడా అందజేసింది. We’re now on WhatsApp. Click to Join. తాజాగా గురుకుల […]
Date : 09-02-2024 - 9:26 IST