Tollywood News
-
#Cinema
Allu Arjun Thanks To Pawan Kalyan: మెగా- అల్లు మధ్య గొడవలు లేనట్లే.. కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్ అని చెప్పిన బన్నీ!
'పుష్ప - 2' టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
Published Date - 08:38 PM, Sat - 7 December 24 -
#Cinema
Pushpa-2 Team Meet Megastar: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 టీమ్.. కారణమిదేనా?
తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చింది పుష్ప-2. ఈ సినిమాకు మెగా హీరోలు ఎవరూ విషెష్ చెప్పలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ తెలిపాడు.
Published Date - 09:57 PM, Thu - 5 December 24 -
#Speed News
Pushpa-2 Pre Release: పుష్ప-2 సినిమానే కాదు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లెంగ్తీనే!
అల్లు అర్జున్ స్పీచ్ ఎప్పటిలానే అభిమానులకు కిక్ ఇచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మాటలు వింటే మైత్రీతో లుకలుకలు తగ్గినట్టే కనిపించాయి. శ్రీలీల, రష్మిక, అనసూయ కాస్త గ్లామర్ అద్దారు.
Published Date - 11:58 AM, Tue - 3 December 24 -
#Cinema
Pushpa-2 Movie Ticket Prices: పుష్ప-2 మూవీ టిక్కెట్ల ధరలు భారీగా పెంపు.. ఎంతంటే?
టిక్కెట్ల రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరిగింది పుష్ప-2 మూవీకే కావడం విశేషం. ఇకపోతే పుష్ప మొదటి పార్ట్‌కు కొనసాగింపుగా వస్తోంది పుష్ప-2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Published Date - 03:45 PM, Sat - 30 November 24 -
#Cinema
Renu Desai Mother: రేణు దేశాయ్ ఇంట విషాదం
రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి నేడు మరణించినట్లు తెలుస్తోంది. తన తల్లి పాత ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్.. ప్రశాంతంగా ఉండు అమ్మ.. పుట్టిన వారు మరణించాక తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టాక తప్పదు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేసింది.
Published Date - 08:53 PM, Thu - 21 November 24 -
#Cinema
Pushpa 2 The Rule Trailer: పుష్ప అంటే ఫైర్ కాదు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప-2 ట్రైలర్!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Published Date - 06:17 PM, Sun - 17 November 24 -
#Cinema
Chiranjeevi- Ram Charan: రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి..!
శనివారం దసరా కానుకగా విశ్వంభర టీజర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
Published Date - 04:39 PM, Sat - 12 October 24 -
#Cinema
Megastar Injured: మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం.. వీడియో వైరల్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో శనివారం విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి చనిపోయారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ను పరమర్శించడానికి చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ వచ్చారు.
Published Date - 04:45 PM, Sat - 5 October 24 -
#Cinema
Jr NTR About Kalyan Ram: ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్ అంటే ఇంత ఇష్టమా.. అన్నను తండ్రితో పోల్చిన తారక్!
మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను. ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు.
Published Date - 08:06 AM, Sat - 5 October 24 -
#Cinema
Chiranjeevi – Rajinikanth : కాలేజీలో రజినికి చిరు జూనియర్ అని తెలుసా..?
కాలేజీలో రజినికి చిరు జూనియర్ అని తెలుసా..? ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్ గా ఎదిగిన చిరు, రజిని..
Published Date - 04:20 PM, Sat - 13 July 24 -
#Cinema
బాబీ దర్శకత్వంలో బాలయ్య, దుల్కర్ కాంబో
తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుట్టనుంది. నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఈ మూడు సినిమాలతో సక్సెస్ సాధించి
Published Date - 02:54 PM, Thu - 1 February 24 -
#Cinema
Rana Daggubati: చిరు మూవీ నుంచి సైడ్ అయిన రానా…
మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం భీమవరం సమీపంలో షూటింగ్ జరుగుతోంది.
Published Date - 10:10 PM, Thu - 28 December 23 -
#Cinema
Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో మంచు కుటుంబలో అతిధి రాబోతున్నట్టు ప్రకటించాడు. తన భార్య మౌనిక గర్భవతి అని, తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు
Published Date - 09:26 PM, Sat - 16 December 23 -
#Cinema
Naa Saami Ranga 1st Song: ఆకట్టుకుంటున్న నా సమిరంగాలోని మొదటి పాట
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున చాలా గ్యాప్ తర్వాత నా సమిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Published Date - 01:54 PM, Mon - 11 December 23 -
#Cinema
Sandeep Vanga: 36 ఎకరాల భూమిని అమ్ముకున్న యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్..!?
సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ఇప్పుడు ఈ పేరు సినిమాల్లో ఒక సరికొత్త బ్రాండ్. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
Published Date - 03:44 PM, Fri - 8 December 23