Tollywood News
-
#Cinema
Tollywood: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. ఉదయం నుంచి తనిఖీలు..!
హైదరాబాద్‌లోని టాలీవుడ్ (Tollywood) ప్రముఖుల నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్, నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.
Date : 19-04-2023 - 11:12 IST -
#Cinema
Adipurush: ఆదిపురుష్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్.. హనుమంతుడి పోస్టర్ రిలీజ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్' (Adipurush) పవన్‌పుత్ర హనుమాన్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా పోస్టర్‌లో హనుమంతుడి పాత్రలో దేవదత్త గజానన్ నాగే కనిపించనున్నారు.
Date : 06-04-2023 - 8:18 IST -
#Cinema
Actor Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత కన్నుమూత
సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస (Passed Away) విడిచారు.
Date : 02-04-2023 - 9:46 IST -
#Cinema
Allu Arjun: ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ లెటర్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఆయనతో సినిమాలు చేయటానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు.
Date : 28-03-2023 - 1:29 IST -
#Cinema
Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి
తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నటుడు (Senior Actor Passes Away) కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్ కుమార్ (87) (Veeramachaneni Pramod Kumar) కన్నుమూశారు.
Date : 22-03-2023 - 12:32 IST -
#Cinema
Producer Rajesh Danda: డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా రాజేష్ దండా..!
సామజవరగమనా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ విష్ణు ఇంతవరకూ చేయని జోనర్. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం లా ఫుల్ కామెడీ అండ్ ఎంటర్ టైనర్. సామజవరగమనా సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.
Date : 19-03-2023 - 10:51 IST -
#Cinema
Ram Charan: అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..!
SS రాజమౌళి సినిమా 'RRR' వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్‌ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు.
Date : 18-03-2023 - 6:42 IST -
#Cinema
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్.. కాళ్లు ఇంకా నొప్పిగా ఉన్నాయి..!
సూపర్ స్టార్ ఎన్టీఆర్ జూనియర్ (Jr NTR) 'RRR' చిత్రంలోని 'నాటు నాటు' స్టెప్పులు కష్టం కాదని, పాటను సింక్ చేయడమే కష్టమని చెప్పారు. ఈ పాట కోసం, ఎన్టీఆర్, రామ్ చరణ్ రోజు 3 గంటలు ప్రాక్టీస్ చేసేవారని, ఎన్టీఆర్ కాళ్లు ఇంకా నొప్పులు పుడుతూనే ఉన్నాయని అన్నారు.
Date : 11-03-2023 - 11:16 IST -
#Cinema
Vishnu Manchu- Viranica: అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మంచు విష్ణు, విరానికా..!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీ కి పరిచయం అవసరం లేదు. ఆ కుటుంబంలో ఒక్క మోహన్ బాబు భార్య మంచు నిర్మలాదేవి తప్ప మిగిలిన వారందరూ నటులుగా రాణిస్తున్నారు. అయితే వీరిలో మంచు విష్ణు (Vishnu Manchu)లో ఒక ప్రత్యేకత ఉంది.
Date : 01-03-2023 - 11:31 IST -
#Cinema
Nagarjuna: 100వ సినిమా పనుల్లో నాగ్.. దర్శకుడిగా మోహన్ రాజా..?
నాగార్జున (Nagarjuna)కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. 'బంగార్రాజు' హిట్ అయిందని చెప్పుకున్నప్పటికీ, అది నాగార్జున రేంజ్ హిట్ కాదనే కామెంట్స్ వినిపించాయి.
Date : 23-02-2023 - 3:41 IST -
#Cinema
Aamani: నటి ఆమని సంచలన వ్యాఖ్యలు.. డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు
తెలుగులో స్కిన్ షో చేయకుండా హీరోయిన్ గా ఎదిగిన అతికొద్ది మందిలో ఆమని (Aamani) ఒకరుగా కనిపిస్తారు. తెలుగులో కె. విశ్వనాథ్ .. బాపు వంటి గొప్ప దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత ఆమె సొంతం.
Date : 23-02-2023 - 2:51 IST -
#Cinema
Nayanthara Casting Couch: అడిగింది చేయాలని కండిషన్ పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార..!
కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాల్ని బయటపెట్టారు. అయితే ఎక్కువమంది మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదంటూ గుంభనంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే నయనతార (Nayanthara) మాత్రం ఇలా సైలెంట్ గా ఉండే రకం కాదు.
Date : 05-02-2023 - 9:50 IST -
#Cinema
Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ సినీ ప్రస్థానం ఇదే
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది.
Date : 03-02-2023 - 9:48 IST -
#Speed News
Dubbing Artist Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. . ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి
టాలీవుడ్‌లో ఒకదాని తర్వాత మరొకటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అలనాటి నటి జమున మరణించిందని వార్త విన్న కొన్ని గంటలు కూడా గడవకముందే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి (Dubbing Artist Srinivasa Murthy) చెన్నైలో కన్నుమూశారు.
Date : 27-01-2023 - 12:37 IST -
#Cinema
Vijay Devarakonda: క్రేజీ అప్డేట్.. విజయ్ దేవరకొండ VD12 మూవీ ఫిక్స్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాను నెక్ట్స్ చేయబోయే సినిమా గురించి సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. VD12 కి ముహూర్తం కుదిరింది.
Date : 14-01-2023 - 9:06 IST