HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pushpa 2 Is Movie Not The Pre Release Function Is Also Long

Pushpa-2 Pre Release: పుష్ప-2 సినిమానే కాదు.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా లెంగ్తీనే!

అల్లు అర్జున్ స్పీచ్ ఎప్ప‌టిలానే అభిమానుల‌కు కిక్ ఇచ్చింది. దేవిశ్రీ ప్ర‌సాద్ మాట‌లు వింటే మైత్రీతో లుక‌లుక‌లు త‌గ్గిన‌ట్టే క‌నిపించాయి. శ్రీ‌లీల‌, ర‌ష్మిక‌, అన‌సూయ కాస్త గ్లామ‌ర్ అద్దారు.

  • Author : Gopi Date : 03-12-2024 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa-2 Pre Release
Pushpa-2 Pre Release

Pushpa-2 Pre Release: పుష్ప-2 సినిమానే కాదు.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ (Pushpa-2 Pre Release) కూడా లెంగ్తీనే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప‌-2 ఈవెంట్‌ దాదాపు నాలుగు గంట‌లు సుదీర్ఘంగా సాగింది. సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు సభా ప్రాంగ‌ణంలోకి వెళ్లిన అభిమానులు రాత్రి 11.40 వ‌ర‌కూ అంతే హుషారుగా ఉన్నారు. రాజ‌మౌళి రాక కొంత స‌ర్‌ప్రైజ్ చేసింది. అస‌లు ఈ వేడుక‌కు అతిథులెవ‌రూ ఉండ‌రేమో అనుకున్నారంతా.. కానీ జ‌క్క‌న్న వ‌చ్చి కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

అల్లు అర్జున్ స్పీచ్ ఎప్ప‌టిలానే అభిమానుల‌కు కిక్ ఇచ్చింది. దేవిశ్రీ ప్ర‌సాద్ మాట‌లు వింటే మైత్రీతో లుక‌లుక‌లు త‌గ్గిన‌ట్టే క‌నిపించాయి. శ్రీ‌లీల‌, ర‌ష్మిక‌, అన‌సూయ కాస్త గ్లామ‌ర్ అద్దారు. అల్లు అర్జున్ వార‌సులు ఆయాన్‌, అర్హ‌ల రాక సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అయ్యింది. సుకుమార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని మెచ్చుకోవ‌డం చూస్తే.. ఆర్‌.ఆర్ విష‌యంలోనూ టీమ్ ఖుషీ అయిన‌ట్టు తెలిసిపోతోంది. మొత్తంగా ఇది ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లా కాకుండా ఓ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్‌లా అనిపించింది. అంతే కాకుండా అల్లు ఆయాన్‌, అర్హ‌ల స్పీచ్ విని బ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌గా మారాయి. డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతుంటే బ‌న్నీ, ర‌ష్మిక‌లు కాస్త ఎమోష‌న‌ల్ అయిన‌ట్లుగా క‌నిపించింది.

Also Read: Mudragada Giri: వైఎస్ జగన్ నయా స్ట్రాటజీ… ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ పుష్ప‌-2. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిసెంబ‌ర్ 4వ తేదీన ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌ల కానుంది. ఈ మూవీలో ర‌ష్మిక మందాన్న క‌థ‌నాయిక‌. సునీల్, అన‌సూయ‌, ఫ‌హాద్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన సాంగ్స్, ట్రైల‌ర్‌, టీజ‌ర్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 5 కోసం ఇప్ప‌టికే బుకింగ్స్ కూడా మొద‌లైన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Fahadh Faasil
  • Icon Star Allu Arjun
  • patna
  • Pushpa 2 Pre Release Event
  • Pushpa 2 The Rule
  • Pushpa 2 The Rule Trailer
  • Rashmika Mandanna
  • sukumar
  • Telugu Trailer
  • tollywood news

Related News

Rashmika Workouts

Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో 'మైసా' చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd