TG News
-
#Telangana
Handloom Workers: నేతన్నలకు మహర్దశ.. రూ. 68 కోట్లు విడుదల!
TGSCOకు బకాయి ఉన్న రూ. 630 కోట్లు విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో నెం.1 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:08 PM, Tue - 26 August 25 -
#Telangana
KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
Published Date - 07:50 PM, Thu - 7 August 25 -
#Telangana
CM Revanth Reddy: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.
Published Date - 07:02 PM, Mon - 21 July 25 -
#Telangana
Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!
ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Published Date - 10:30 AM, Mon - 2 June 25 -
#Telangana
CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Published Date - 09:23 PM, Sat - 23 November 24 -
#Telangana
Indira Mahila Shakti Bazaar: మహిళా సాధికారతకు పెద్దపీట.. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్!
22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి, 8 మాసాలలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Published Date - 09:05 PM, Thu - 21 November 24 -
#Telangana
Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.
Published Date - 05:26 PM, Wed - 20 November 24 -
#Telangana
Ponnam Prabhakar: రవాణాశాఖలో కీలక మార్పులు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా శాఖలో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం కింద 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా, క్షేత్ర స్థాయిలో ఆర్టీవో మరియు డీటీవోలతో సమావేశాలను ఏర్పాటు చేసి, తెలంగాణ కూడా సారథి వాహన పోర్టల్‌లో చేరేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీవో 28 […]
Published Date - 04:41 PM, Tue - 8 October 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు.. హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కామెంట్స్..!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం.
Published Date - 08:57 AM, Fri - 9 August 24 -
#Telangana
Key Advice To farmers: రైతులకు మంత్రి కీలక సూచన.. ఆ పంటలు వేయాలని పిలుపు..!
రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.
Published Date - 09:07 PM, Wed - 7 August 24 -
#Speed News
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి […]
Published Date - 11:39 PM, Sat - 15 June 24