Telugu News
-
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్!
అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన దగ్గర నుంచి ఈరోజు ప్రెస్ మీట్ వరకు బన్నీకి మైనస్‌గా ఆయన అభిమానులే మారారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్రభుత్వంతో మంచి సంబంధమే ఉంది. అయితే అభిమానులే అత్యుత్సహం ప్రదర్శించి సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Date : 21-12-2024 - 11:47 IST -
#Speed News
Delhi Air Pollution: ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం.. మరోసారి ఆంక్షలు!
ఇటీవల కాలుష్యం మెరుగుపడటంతో ఢిల్లీలో గ్రూప్ 4 పరిమితులను తొలగించారు., అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రూప్ 4 ఆంక్షలు మళ్లీ అమలు చేశారు.
Date : 21-12-2024 - 11:27 IST -
#Telangana
Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్.. రైతు భరోసా అప్పటినుంచే!
అసెంబ్లీలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018-19లో గత ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది.
Date : 21-12-2024 - 11:03 IST -
#Andhra Pradesh
Deputy CM Pawan: నేడు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
శుక్రవారం గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి పవన్ నడిచి వెళ్లారు.
Date : 21-12-2024 - 9:31 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari: నందమూరి బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం.
Date : 20-12-2024 - 12:18 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Telangana
KTR Arrested: కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్? ఆయన ప్లాన్ ఏంటి?
ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 19-12-2024 - 11:58 IST -
#Life Style
Vastu Tips: ఉదయం లేచిన వెంటనే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడకూడదు. ఇది అశుభం. ఇది వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళ స్థితిని సృష్టిస్తుంది. జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Date : 19-12-2024 - 6:30 IST -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు.
Date : 18-12-2024 - 8:21 IST -
#Telangana
Telangana Assembly: బీఆర్ఎస్‌కు స్పీకర్ పట్ల గౌరవం లేదు.. భట్టి ఫైర్!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లేకుండా భారీగా లోనులు తీసుకుని ఖజానాపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టం (FRBM) పరిధిలోనే లోనులు తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.
Date : 17-12-2024 - 3:48 IST -
#Cinema
Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న గొడవలు!
మంచు ఫ్యామిలీ పై యూట్యూబ్‌లో ప్రొడ్యూసర్ చిట్టిబాబు తప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జల్‌పల్లి నివాసంలో ఎవరు లేరు అని పోలీసులు అంటున్నారు.
Date : 17-12-2024 - 10:37 IST -
#Telangana
Minister Seethakka: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క
లక్నాపూర్ చెరువు రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన అనంతరం బంజరా భవన్, మున్సిపల్ బవన ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరరం పరిగి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హజరయ్యారు.
Date : 16-12-2024 - 12:07 IST -
#Cinema
Mohan Babu: మోహన్ బాబు ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్!
మంచు మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్- మోహన్ బాబు వివాదంలో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు.
Date : 15-12-2024 - 11:20 IST -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Date : 15-12-2024 - 10:06 IST -
#Telangana
CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Date : 14-12-2024 - 10:07 IST