Telugu News
-
#Cinema
Mohan Babu Attack On Manoj: మంచు మనోజ్‌పై మోహన్ బాబు దాడి.. నిజం ఏంటంటే?
నటుడు మోహన్ కుటుంబంలో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 08-12-2024 - 12:01 IST -
#Speed News
Syrian Rebels: సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు?
సిరియా నియంత బషర్ అల్-అషాద్ శనివారం సాయంత్రమే దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. అతను తన కుటుంబంతో కలిసి రష్యాలోని రోస్టోవ్‌లో ఉన్నాడు. అక్కడ నివసించడానికి ఒక ఇల్లు కూడా కొన్నాడు.
Date : 08-12-2024 - 9:11 IST -
#Telangana
Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి.
Date : 07-12-2024 - 9:00 IST -
#Telangana
CM Revanth: నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ: సీఎం రేవంత్
జూన్ 2, 2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2024కు అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పదవీ త్యాగం చేశారు.
Date : 07-12-2024 - 8:49 IST -
#South
South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జోన్‌కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Date : 07-12-2024 - 5:35 IST -
#Telangana
Telangana Thalli Statue: ముదురుతున్న తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.. హైకోర్టులో పిల్!
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.
Date : 07-12-2024 - 5:11 IST -
#Telangana
CS Instructions: ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలు.. సీఎస్ కీలక ఆదేశాలు
ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ సినీ సంఘీత దర్శకులు థమన్ ల సంగీత కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
Date : 06-12-2024 - 10:03 IST -
#Telangana
Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
ఒక్కసారి వాడి వ్యర్థాలుగా పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానాన్ని ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ భర్తీ చేసేలా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అన్నారు.
Date : 06-12-2024 - 9:54 IST -
#Telangana
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన!
ముఖ్యమంత్రి గురువారం చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నామని మంత్రి తెలిపారు.
Date : 06-12-2024 - 12:20 IST -
#Telangana
Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్‌ను అభినందించిన గవర్నర్.. ఎందుకంటే?
అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళ సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని అభినందించారు.
Date : 06-12-2024 - 10:02 IST -
#Andhra Pradesh
Minor Girl: ఏపీలో మరో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు.
Date : 06-12-2024 - 9:03 IST -
#Telangana
Telangana Bandh: ఆ రోజు తెలంగాణ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో.. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు.
Date : 05-12-2024 - 10:37 IST -
#Telangana
Transport Department: ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు.. రవాణా శాఖ సాధించిన విజయాలు!
రవాణా శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేక లోగో లేదు. రవాణా శాఖకు ప్రత్యేకంగా కొత్త లోగోను ప్రభుత్వం ఆమోదించింది.
Date : 05-12-2024 - 8:16 IST -
#Telangana
BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు!
బంజారాహిల్స్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. సీఐ బయటకు వెళ్తుండగా అడ్డుకుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు.
Date : 04-12-2024 - 9:20 IST -
#Telangana
GHMC: నగరంలో శుభ్రతను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు!
పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో శుభ్రతను మెరుగుపరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
Date : 04-12-2024 - 8:49 IST