Telangana
-
#Telangana
Seasonal Diseases: సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి కీలక సమావేశం
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా బలోపేతం చేయడానికి అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.
Published Date - 09:46 PM, Fri - 29 November 24 -
#Telangana
Skill University: స్కిల్ వర్సిటీలో ‘విప్రో’ భాగస్వామి కావాలి: మంత్రి శ్రీధర్ బాబు
డా. రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది నిరుద్యోగ యువతకు తమ అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తోందని ఆయన తెలిపారు. ఎఫ్ ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు కోరారు.
Published Date - 08:04 PM, Fri - 29 November 24 -
#Telangana
Indiramma House: ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Published Date - 07:56 PM, Fri - 29 November 24 -
#Telangana
Lagacharla Notification: లగచర్ల నోటిఫికేషన్ రద్దు.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల స్పందన ఇదే!
పోలేపల్లి నుండి హకీంపేట వరకు పాదయాత్ర, దీక్షలు, గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి రైతులకు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాం.
Published Date - 07:49 PM, Fri - 29 November 24 -
#Telangana
Konda Surekha : మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha : గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు.
Published Date - 07:27 PM, Fri - 29 November 24 -
#Speed News
Diksha Divas Sabha : కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు: కేటీఆర్
అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు.
Published Date - 04:05 PM, Fri - 29 November 24 -
#Speed News
Harish Rao At Deeksha Diwas: సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..
దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో ఆ రోజున జరిగిన ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకున్నట్టు చెప్పారు.
Published Date - 03:26 PM, Fri - 29 November 24 -
#Telangana
Prajapalana Victory Celebrations : ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ ..
Prajapalana Vijayotsavam Celebrations : ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Published Date - 01:04 PM, Fri - 29 November 24 -
#Telangana
Rythu Pandaga Sabha: సీఎం పాల్గొనే రైతు పండగ సభ నిర్వహణపై సీఎస్ సమీక్ష
28న ప్రారంభమైన రైతు పండగ వేదికలో దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభావేదిక వద్దకు చేరుకునే నాలుగు మార్గాల వద్దనే ఉన్న సమీపంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
Published Date - 09:15 AM, Fri - 29 November 24 -
#Telangana
Kazipet Rail Coach Factory : తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
Kazipet Rail Coach Factory : కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటన కోసం తెలంగాణ ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు
Published Date - 10:16 PM, Thu - 28 November 24 -
#Speed News
Sarpanch Elections In Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. జనవరి 14న నోటిఫికేషన్?
పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Published Date - 09:07 PM, Thu - 28 November 24 -
#Telangana
Telangana SSC Exams 2025: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై అవి ఉండవు!
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు లేకుండా ఎక్స్టర్నల్ అసైన్మెంట్లకు 100 మార్కులు ఇవ్వనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:14 PM, Thu - 28 November 24 -
#Speed News
Food poisoning : 30న తెలంగాణలోని పాఠశాలల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 07:06 PM, Thu - 28 November 24 -
#Cinema
Allu Arjun Special Video: డ్రగ్స్ రహిత సమాజం కోసం అల్లు అర్జున్ స్పెషల్ వీడియో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ షురూ చేసింది.
Published Date - 06:44 PM, Thu - 28 November 24 -
#Telangana
Victory Celebrations: ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు.. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే కార్యక్రమాలివే!
రాష్ట్రంలోని ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ సంస్థల్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికే ఆదేశించారు.
Published Date - 06:12 PM, Thu - 28 November 24