HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Government has set up a task force on food poisoning in Gurukul

    #Speed News

    Food Poisoning : గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌..టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

    ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.

    Published Date - 05:10 PM, Thu - 28 November 24
  • Lagcherla Villagers Reached

    #Speed News

    Lagacharla : హిమాలయాలకు తాకినా లగచర్ల బాధితుల ఆవేదన ..

    Lagacharla : లగచర్ల రైతులు మరియు గిరిజన మహిళలకు మద్దతుగా..కొంతమంది యువకులు సముద్ర మట్టానికి 15,419 అడుగుల ఎత్తులో ఉన్న పంగర్చుల్లా శిఖరాన్ని ఎక్కి తమ మద్దతును తెలియజేసారు

    Published Date - 12:42 PM, Thu - 28 November 24
  • CM Revanth

    #Telangana

    Residential Hostels Issue : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి.. ఫుడ్ పాయిజన్ ఘ‌ట‌న‌లపై సీఎం సీరియస్

    వ‌స‌తిగృహాలు(Residential Hostels Issue), గురుకులాల్లో విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర‌మైన పౌష్టికాహారం అందించ‌డంలో అల‌క్ష్యానికి తావు ఇవ్వొద్దని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు.

    Published Date - 12:14 PM, Thu - 28 November 24
  • 95 Percent Census Survey Co

    #Telangana

    Caste census Survey : 95 శాతం కులగణన సర్వే పూర్తి

    Caste census Survey : ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే 95శాతం పూర్తైంది. 1.18 కోట్ల నివాసాల్లో 1.10 కోట్ల గృహాల్లో సమాచార సేకరణ పూర్తైనట్లు ప్రభుత్వం తెలిపింది

    Published Date - 08:45 AM, Thu - 28 November 24
  • Minister Sridhar Babu

    #Speed News

    Minister Sridhar Babu: తెలంగాణ‌తో ద్వైపాక్షిక సంబంధాలకు బల్గేరియా ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు

    నూతన ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లో తమ రాష్ట్రంలో అద్భుతమైన ఎకోసిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్ బాబు ఆయనకు వివరించారు.

    Published Date - 09:30 PM, Wed - 27 November 24
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

    క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.

    Published Date - 07:33 PM, Wed - 27 November 24
  • KTR Phoned Sunil Rao

    #Speed News

    Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్‌ గురుకుల బాట: కేటీఆర్‌

    గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.

    Published Date - 06:37 PM, Wed - 27 November 24
  • Deputy CM Bhatti

    #Speed News

    Congress : అభివృద్ధి చూసి ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి

    తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత.. కొత్త సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు.

    Published Date - 04:24 PM, Wed - 27 November 24
  • Rajasingh

    #Speed News

    BJP : రాష్ట్ర అధ్యక్ష పదవి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

    కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అయ్యారని..మండిపడ్డారు.

    Published Date - 03:11 PM, Wed - 27 November 24
  • Phone Tapping Case Tirupatanna Bail Petition Supreme Court

    #Telangana

    Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు

    దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Phone Tapping Case) గడువు కోరింది.

    Published Date - 01:23 PM, Wed - 27 November 24
  • Food Poison In Narayanapet

    #Telangana

    Food Poisoning : మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌..

    Food Poisoning : రాష్ట్రంలో వరుసగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి

    Published Date - 08:53 PM, Tue - 26 November 24
  • CM Revanth Reddy Request

    #Telangana

    CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి విన‌తి!

    బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (స్టాట్యూ ఆఫ్ పీస్‌), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు.

    Published Date - 07:24 PM, Tue - 26 November 24
  • Establishment of airports in Warangal and Kothagudem: Union Minister Ram Mohan announcement

    #Speed News

    Telangana : వరంగల్‌, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్‌ ప్రకటన

    కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్‌ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.

    Published Date - 05:26 PM, Tue - 26 November 24
  • Rajiv Swagruha Houses Lands Auctions Telangana

    #Telangana

    Rajiv Swagruha : రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, భూముల వేలంపాటకు రంగం సిద్ధం

    జీహెచ్‌ఎంసీ పరిధిలో 760 ఫ్లాట్లతో పాటు పలు అపార్టుమెంట్లు(Rajiv Swagruha) ఖాళీగా ఉన్నాయి.

    Published Date - 09:58 AM, Tue - 26 November 24
  • Thousand Jobs In Telangana

    #Telangana

    Thousand Jobs In Telangana: తెలంగాణ‌లో మ‌రో వెయ్యి ఉద్యోగాలు.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

    పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

    Published Date - 06:38 PM, Mon - 25 November 24
  • ← 1 … 70 71 72 73 74 … 258 →

Trending News

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

Latest News

  • Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

  • Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

  • BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

  • Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!

  • CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd