Telangana
-
#Telangana
CM Revanth Reddy : గరీబోడి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది
CM Revanth Reddy : నిన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే విధంగా ఈ కొత్త భవనం నిర్మించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. 2,700 కోట్లు పెట్టుబడితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో గోషామహాల్ స్టేడియం ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడుతుంది.
Date : 01-02-2025 - 12:47 IST -
#Special
Hyderabad Mosque : హైదరాబాదీ మసీదుకు స్పెయిన్ టూరిస్టుల క్యూ.. ఎందుకు ?
ఈ మసీదును(Hyderabad Mosque) స్పానిష్ వాస్తు శైలిలో, యూరోపియన్, మొగలాయి రకాలకు చెందిన భవన నిర్మాణ అందాలను కలగలిపి నిర్మించారు.
Date : 01-02-2025 - 10:56 IST -
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Date : 01-02-2025 - 10:12 IST -
#Telangana
Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ
2024 సంవత్సరం సెప్టెంబరులో తెలంగాణలోని సీఎం రేవంత్‌రెడ్డి(Telangana Number 1) ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానాన్ని ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది.
Date : 01-02-2025 - 8:51 IST -
#Telangana
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటోంది.
Date : 31-01-2025 - 6:17 IST -
#Telangana
Deputy CM Bhatti: మహిళలే టార్గెట్.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు!
విద్యపై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణకు దక్కుతుందని ఆయన అన్నారు.
Date : 31-01-2025 - 2:23 IST -
#Telangana
Rahul Tour : సూర్యాపేట జిల్లాలో రాహుల్ పర్యటన
Rahul Tour : హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని
Date : 30-01-2025 - 3:06 IST -
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Date : 30-01-2025 - 11:29 IST -
#Telangana
MLC Elections 2025 : తెలంగాణ లో కాంగ్రెస్ పథకాలకు బ్రేక్
MLC Elections 2025 : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది
Date : 30-01-2025 - 10:43 IST -
#Telangana
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Date : 30-01-2025 - 10:19 IST -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Date : 30-01-2025 - 10:03 IST -
#Andhra Pradesh
Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది.
Date : 30-01-2025 - 9:07 IST -
#Telangana
Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే
ఎలాగైనా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవాలని సీఎం రేవంత్(Telangana MLC Polls) భావిస్తున్నారు.
Date : 30-01-2025 - 7:52 IST -
#Telangana
Osmania Hospital: వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’: మంత్రి
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌కు వేదిక అవుతున్న గోషామహల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.
Date : 30-01-2025 - 7:20 IST -
#Telangana
Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Caste Survey) మాట్లాడారు.
Date : 29-01-2025 - 6:24 IST