Telangana
-
#Telangana
Sridhar Babu : ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం – మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu : రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలను పూర్తి మాఫీ చేశామని, ఇందుకోసం రూ.21 వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.
Published Date - 08:53 PM, Sun - 8 December 24 -
#Telangana
KCR : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం
KCR : ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ముఖాముఖీగా మాట్లాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పనితీరు, నిర్బంధ పాలన పై బీఆర్ఎస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
Published Date - 07:29 PM, Sun - 8 December 24 -
#Telangana
Air Show : ట్యాంక్ బండ్పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
Air Show : ఈ నేపథ్యంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, ఆదివారం హూస్సేన్సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు , పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.
Published Date - 06:26 PM, Sun - 8 December 24 -
#Telangana
CM Revanth Tweet : తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. తొలి ఏడాది సక్సెస్ : సీఎం రేవంత్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్(CM Revanth Tweet) చెప్పారు.
Published Date - 11:55 AM, Sun - 8 December 24 -
#Telangana
Fake Doctors Exposed : 100 మంది ఫేక్ డాక్టర్లు దొరికారు.. జనం ప్రాణాలతో చెలగాటం
ఇంకొందరు గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి మెడికల్ డిగ్రీలు(Fake Doctors Exposed) కొనుక్కొని డాక్టర్లుగా క్లినిక్లు నడిపిస్తున్నారు.
Published Date - 10:44 AM, Sun - 8 December 24 -
#Telangana
Mee Seva App : నేడే విడుదల.. 150 రకాల పౌరసేవలతో ‘మీసేవ’ యాప్
మీసేవ(Mee Seva App) మొబైల్ యాప్లో కొన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
Published Date - 09:39 AM, Sun - 8 December 24 -
#Telangana
CM Revanth Reddy 1 Year Governance : రేవంత్ రెడ్డి సంవత్సర పాలనపై…ఎక్స్క్లూజివ్ రిపోర్ట్
చరిత్ర చదవకుండా... భవిష్యత్ను నిర్మించలేం..! ఇక్కడ మళ్లీ ఇంకోటి ఉంది. ఎంత చరిత్ర తెలిసినా... ప్రజల నాడిని తెలుసుకోకపోతే...ఐదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే..! వాళ్లని అర్ధం చేసుకుంటే..అధికారంలో ఉంటారు.
Published Date - 11:54 PM, Sat - 7 December 24 -
#Telangana
Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి.
Published Date - 09:00 PM, Sat - 7 December 24 -
#Telangana
BRS : రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు – కేటీఆర్
BRS : ఇటీవల 68వేల మందితో నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైందని కేటీఆర్ తెలిపారు
Published Date - 08:25 PM, Sat - 7 December 24 -
#Telangana
Revanth Calls for New Tourism Policy : టూరిజం పై సీఎం రేవంత్ ఫోకస్..
New Tourism policy : గత దశాబ్దంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన టూరిజం విధానం తయారయ్యి లేదని సీఎం పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాల టూరిజం విధానాలను అధ్యయనం చేసి, వాటి బాటలోనే హైదరాబాద్లో షాపింగ్ మాల్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు
Published Date - 02:03 PM, Sat - 7 December 24 -
#Telangana
CM Revanth Reddy One Year Ruling : ఏడాది పాలనపై రేవంత్ మార్క్
CM Revanth Reddy One Year Ruling : రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో కొత్త మార్గాలను అనివేశిస్తు ముందుకు సాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి, వాటి అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు
Published Date - 11:26 AM, Sat - 7 December 24 -
#Telangana
Bharat Net : ‘భారత్ నెట్’ విప్లవం.. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్.. రేపే శ్రీకారం
భారత్ నెట్ (Bharat Net) కనెక్షన్ తీసుకున్న వారికి 20 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ లభిస్తుంది.
Published Date - 09:46 AM, Sat - 7 December 24 -
#Telangana
CS Instructions: ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలు.. సీఎస్ కీలక ఆదేశాలు
ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ సినీ సంఘీత దర్శకులు థమన్ ల సంగీత కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
Published Date - 10:03 PM, Fri - 6 December 24 -
#Telangana
Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
ఒక్కసారి వాడి వ్యర్థాలుగా పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానాన్ని ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ భర్తీ చేసేలా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అన్నారు.
Published Date - 09:54 PM, Fri - 6 December 24 -
#Business
Global Climate Action Movement : తెలంగాణలో ప్రారంభమైన 1.5 మేటర్స్ వాతావరణ కార్యక్రమం
Global Climate Action Movement : ఈ కార్యక్రమం వాతావరణ మార్పులకు సంబంధించి రాష్ట్రం తీసుకుంటున్న బలమైన నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది. పర్యావరణ మార్పులను పరిమితం చేసి, ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్ లోపల నిలుపుకోవడానికి కేంద్రంగా పనిచేయాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది
Published Date - 08:08 PM, Fri - 6 December 24