Telangana
-
#Speed News
Telangana: నవంబర్ 1న కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్, ప్రియాంక
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
Published Date - 04:21 PM, Mon - 30 October 23 -
#Telangana
Telangana: పోటీ నుంచి తప్పుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ తో దోస్తీ
బీఆర్‌ఎస్ పై కాంగ్రెస్ పోరుకు ఊతమిచ్చేలా తెలంగాణ జనసమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరామ్ సోమవారం భేటీ
Published Date - 03:51 PM, Mon - 30 October 23 -
#Speed News
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ చట్టం
ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
Published Date - 03:10 PM, Mon - 30 October 23 -
#Telangana
Dengue Cases: ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు, డెంగ్యూ నివారణపై చర్యలు నిల్!
తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నా.. అక్కడక్కడ మరణాలు చోటుచేసుకున్నా జాగ్రత్త చర్యలు చేపట్టపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Published Date - 12:21 PM, Mon - 30 October 23 -
#Telangana
Hyderabad: ఎన్నికల కోడ్.. DLF మూసివేత
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ఫుడ్ ఇండస్ట్రీలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తూ.. కొత్త థీమ్‌తో రెస్టారెంట్లు ప్రతి చోట వెలుస్తున్నాయి. నగరంలో ఫుడ్ అడ్డాగా మారింది.
Published Date - 11:09 AM, Mon - 30 October 23 -
#Telangana
Telangana: కీలకంగా మారిన నిజామాబాద్ కాంగ్రెస్ సీటు
నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోమని ఎంఐఎం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటిస్తుందని అక్కడి ముస్లిం సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Published Date - 08:42 AM, Mon - 30 October 23 -
#Telangana
Onion Price Hike : హైదరాబాద్‌లో ఆకాశనంటుతున్న ఉల్లి ధరలు
హైదరాబాద్ నగరంలో ఉల్లిపాయ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉల్లి కొనాలంటూ కన్నీళ్లు వస్తున్నాయంటూ వినియోగదారులు
Published Date - 08:27 AM, Mon - 30 October 23 -
#Speed News
Bear Attack: రాజన్న-సిరిసిల్లలో ఎలుగుబంటి బీభత్సం
యల్లారెడ్డిపేట మండలం గుంటపలిచెరువు తండాలో ఎలుగుబంటి దాడి చేయడంతో గొర్రెల కాపరి గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెల కాపరి గుగులోత్ రవి తన గొర్రెల మందతో కలిసి సమీపంలోని
Published Date - 05:25 PM, Sun - 29 October 23 -
#Telangana
Telangana: బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు.
Published Date - 05:03 PM, Sun - 29 October 23 -
#Telangana
BC Politics: తెలంగాణలో బీజేపీ అస్త్రం: నమో BC
తెలంగాణలో అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కాషాయ పార్టీ హామీ తెలంగాణలో కుల రాజకీయాలకు తెరలేపింది. సూర్యాపేటలో ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Published Date - 01:08 PM, Sun - 29 October 23 -
#Telangana
Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:21 PM, Sat - 28 October 23 -
#Telangana
Telangana: కన్నీళ్లతో కాంగ్రెస్‌కు గొట్టిముక్కుల వెంగళరావు రాజీనామా
తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఆయా రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత లీడర్ల దూకుడు మరింత పెరిగింది.
Published Date - 09:01 PM, Sat - 28 October 23 -
#Speed News
Election Code: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద పోలీసుల యాక్షన్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద శుక్రవారం 2,56,84,671 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ నాటి నుండి ఈ రోజు వరకు మొత్తం 42,28,92,639 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 03:48 PM, Sat - 28 October 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్, బీజేపీ విడదీయరాని కవలలు
కాంగ్రెస్, బీజేపీలు విడదీయరాని కవలలని, రెండు పార్టీలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
Published Date - 02:23 PM, Sat - 28 October 23 -
#Telangana
Y S Sharmila: దిక్కుతోచని స్థితిలో షర్మిల, YSRTPకి అభ్యర్థులు నిల్!
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు షర్మిల పార్టీ ‘బైనాక్యులర్’ను ఉమ్మడి ఎన్నికల గుర్తుగా ఈసీ కేటాయించింది.
Published Date - 01:16 PM, Fri - 27 October 23