Telangana
-
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Date : 11-02-2024 - 12:21 IST -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Date : 11-02-2024 - 11:57 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Date : 10-02-2024 - 6:52 IST -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Date : 10-02-2024 - 6:14 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Date : 10-02-2024 - 6:02 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
Date : 10-02-2024 - 5:06 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
Date : 10-02-2024 - 4:12 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST -
#Telangana
Telangana Budget 2024 : అందరి కోసం మనమందరం అంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget 2024) 3వ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote On Account Budget) ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తాం. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం. సామాజిక న్యాయం చేసి చూపిస్తాం. మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. అందరి కోసం మనమందరం అనే నూతన […]
Date : 10-02-2024 - 12:46 IST -
#Speed News
Telangana Budget: బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
2024-25 ఓటాన్ బడ్జెట్ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 10-02-2024 - 10:28 IST -
#Speed News
CM Revanth: ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
CM Revanth: తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టియూజెఎస్ కన్వీనర్ ఎం.ఎం.రహమాన్ తెలిపారు. ముఖ్యమంత్రి తమ […]
Date : 09-02-2024 - 5:59 IST -
#Speed News
Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?
Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.
Date : 09-02-2024 - 10:38 IST -
#Telangana
New Sand Policy : ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వాటిని మార్చడం..వాటి స్థానాల్లో కొత్తవి పెట్టడం ఇలా చేసారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన వారి ఫై కూడా వేటు వేయడం , బదిలీ చేయడం వంటివి చేసారు. తాజాగా ఇక ఇప్పుడు ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తీసుకరావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు […]
Date : 08-02-2024 - 11:18 IST -
#Telangana
Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 08-02-2024 - 10:36 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 08-02-2024 - 10:24 IST