Telangana
-
#Telangana
TS to TG: టీఎస్ కాదు ఇకపై టీజీగా నామకరణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులకు టీఎస్ గా మార్చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు
Date : 04-02-2024 - 10:45 IST -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Date : 04-02-2024 - 6:57 IST -
#Telangana
MP Candidates: ఎల్లుండి రేవంత్ నేతృత్వంలో ఎంపీ అభ్యర్థి దరఖాస్తుల పరిశీలన
తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి 306 దరఖాస్తులు అందాయి
Date : 04-02-2024 - 4:22 IST -
#Telangana
Padma Award Winners: పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, పెన్షన్: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతితో పాటు నెలకు రూ.25000 పింఛను అందజేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Date : 04-02-2024 - 3:18 IST -
#Telangana
Free Power Scheme: గృహ జ్యోతి పథకం అమలుకు కసరత్తు
తెలంగాణలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాపై కసరత్తు మొదలైంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఉచిత విద్యుత్ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ హామీ నిరవేరబోతుందని చెప్పారు.
Date : 04-02-2024 - 10:05 IST -
#Speed News
Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మైనార్టీ ప్రజాప్రతినిధులు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Date : 03-02-2024 - 11:06 IST -
#Speed News
Telangana: ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహ్మద్ షబ్బీర్ అలీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ
Date : 03-02-2024 - 11:00 IST -
#Telangana
Telangana Cabinet Meeting: రేపు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు…
రేపు ఆదివారం ఫిబ్రవరీ 4న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆరో అంతస్తులో మంత్రివర్గ సమావేశం జరగనుంది.రాష్ట్రంలో అమలు చేయనున్న పలు పథకాలపై కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సమాచారం
Date : 03-02-2024 - 6:56 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Date : 03-02-2024 - 4:30 IST -
#Speed News
Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి
Door To Door Survey : యావత్ తెలంగాణలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఒకే అంశం గురించి.. అదే 6 గ్యారెంటీలు!!
Date : 02-02-2024 - 1:22 IST -
#Telangana
CM Revanth: ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్, కారణమిదే!
CM Revanth: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం […]
Date : 01-02-2024 - 10:33 IST -
#Telangana
Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 01-02-2024 - 9:59 IST -
#Telangana
Fire on Auto : మద్యం మత్తులో ప్రజా భవన్ ఎదుట ఆటోకు నిప్పు..
హైదరాబాద్లోని ప్రజా భవన్ (Praja Bhavan) ఎదుట ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తన ఆటోకు నిప్పంటించారు. తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆటోలకు గిరాకీ తగ్గింది. ప్రతి ఒక్కరు వెయిట్ చేసి మరి బస్సు ఎక్కుతుండడం తో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోయారు. దీంతో తమ బ్రతుకులు […]
Date : 01-02-2024 - 8:50 IST -
#Telangana
CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?
తెలంగాణ (Telangana) లో మరో రెండు పథకాలను ( Two more Guarantees ) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందా…? అంటే అవుననే తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్..పదేళ్ల పాటు పరిపాలించింది. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు..కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఉద్దేశ్యం తో […]
Date : 01-02-2024 - 8:04 IST -
#Telangana
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
Date : 01-02-2024 - 7:08 IST