Telangana
-
#Telangana
Hyderabad: ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాదీలు టాప్
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారమ్ విడుదల చేసింది. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం
Published Date - 02:36 PM, Mon - 8 January 24 -
#Telangana
Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే
మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Published Date - 02:19 PM, Mon - 8 January 24 -
#Telangana
Praja Palana Website: ప్రజాపాలన కోసం వెబ్సైట్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి.ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు
Published Date - 08:13 AM, Mon - 8 January 24 -
#Telangana
Telangana Crime: లింగమార్పిడి చేయించుకున్న భర్తను హత్య చేయించిన భార్య
లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
Published Date - 07:10 AM, Mon - 8 January 24 -
#Telangana
KCR Sends Chadar: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కెసిఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను కేసీఆర్ పంపించడం సంప్రదాయకంగా వస్తున్నది. ప్రతియేటా ఆయన చాదర్ ముస్లిం పెద్దలకు అందజేస్తారు. చాదర్ తో పాటు ఎంతోకొంత నజరానా అందజేస్తారు.
Published Date - 06:25 AM, Mon - 8 January 24 -
#Telangana
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఆ పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Published Date - 04:56 PM, Sun - 7 January 24 -
#Telangana
CM Revanth Reddy: నెల రోజుల పాలన సంతృప్తికరంగా ఉంది: సీఎం రేవంత్
తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. నెలరోజుల పాలన సంతృప్తికరంగా ఉందని, బాధ్యతాయుతంగా తన విధులను కొనసాగిస్తూ
Published Date - 04:29 PM, Sun - 7 January 24 -
#Telangana
Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం..ప్రదం చర్చ వాటిపైనే..!!
తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని..పలు హామీలను అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే పలువురు ఐఏఎస్ లను మార్చడం వంటివి చేసారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం […]
Published Date - 04:25 PM, Sun - 7 January 24 -
#Telangana
District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు న్యాయకమిషన్
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు న్యాయకమిషన్ నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా చేపట్టలేదని
Published Date - 04:03 PM, Sun - 7 January 24 -
#Speed News
Investments: తెలంగాణలో Welspun World గ్రూప్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు. వెల్స్పన్ […]
Published Date - 12:56 PM, Sun - 7 January 24 -
#Telangana
Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి
అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్తో కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.
Published Date - 12:28 PM, Sun - 7 January 24 -
#Telangana
Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది
Published Date - 12:01 PM, Sun - 7 January 24 -
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Published Date - 10:37 AM, Sun - 7 January 24 -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Published Date - 10:14 PM, Sat - 6 January 24 -
#Telangana
Mega Master Plan-2050: సీఎం రేవంత్ రెడ్డి ‘మెగా మాస్టర్ ప్లాన్-2050’
తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఉద్దేశించిన మెగా మాస్టర్ ప్లాన్-2050ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి
Published Date - 10:01 PM, Sat - 6 January 24