Telangana
-
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Date : 07-02-2024 - 11:17 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు
కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు.
Date : 07-02-2024 - 5:58 IST -
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్‌షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Date : 07-02-2024 - 4:06 IST -
#Telangana
Babu Mohan : బిజెపికి రాజీనామా చేసిన బాబూమోహన్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బీజేపీ పార్టీ (BJP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ కి అందోల్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ (Babu Mohan resigns from BJP) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో […]
Date : 07-02-2024 - 3:15 IST -
#Telangana
Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
Date : 07-02-2024 - 2:49 IST -
#Telangana
ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మంగళవారం […]
Date : 07-02-2024 - 12:50 IST -
#Telangana
Auto Bandh : ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్…
తెలంగాణ (Telangana) లో ఆటో డ్రైవర్లు (Auto Drivers) సమ్మెకు (Bandh) దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పూటగడవడం కూడా కష్టంగా మారిందని..రోజుకు రూ.500 నుండి రూ.1000 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాళ్లమని..ఇప్పుడు కనీసం రూ. 200 కూడా సంపాదించుకోలేకపోతున్నామని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే […]
Date : 07-02-2024 - 10:55 IST -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Date : 07-02-2024 - 9:05 IST -
#Speed News
Telangana: ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్
Telangana: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. 21న నోటిఫికేషన్ […]
Date : 07-02-2024 - 12:53 IST -
#automobile
EV charging Stations: EV ఛార్జింగ్ స్టేషన్లలో తెలంగాణ టాప్ 10 లో స్థానం
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి దేశంలో పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 12,146కు చేరుకుందని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలిపారు
Date : 06-02-2024 - 6:39 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీశైలంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
శ్రీశైలం చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు
Date : 06-02-2024 - 4:55 IST -
#Speed News
Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Date : 06-02-2024 - 3:22 IST -
#Telangana
Congress : త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది – వైసీపీ ఎంపీ విజయసాయి
కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) వరుసగా అతి త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ కు మొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గట్టి హెచ్చరికే జారీ చేసారు. ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ ఎంపీ..సైతం త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తాజాగా కాంగ్రెస్ సైతం […]
Date : 05-02-2024 - 7:38 IST -
#Speed News
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్‌ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 05-02-2024 - 12:08 IST -
#Telangana
Public Talk : పేరు కాదు మార్చేది రాష్ట్ర అభివృద్దని ఇంకాస్త పెంచండి
తెలంగాణ (Telangana ) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేస్తూనే..మరోపక్క కొన్ని తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..TSPSC లో జీవో నంబర్ 46 ను రద్దు చేయాలంటూ నిరుద్యోగ యువత ఆందోళల చేస్తుంది. ఇదిలా ఉంటె […]
Date : 05-02-2024 - 11:45 IST