Telangana
-
#Telangana
telangana-govt : కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు
telangana-govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని(age-relaxation) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. We’re now on WhatsApp. Click to Join. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల […]
Published Date - 12:24 PM, Mon - 12 February 24 -
#Telangana
Student Suicides: విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించడమే లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో బాలికల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి10 శనివారం అర్థరాత్రి సూర్యాపేట జిల్లా ఇమాంపేట్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దళిత వర్గానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది
Published Date - 10:00 AM, Mon - 12 February 24 -
#Telangana
Lok Sabha Elections 2024: తెలంగాణలో బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
Published Date - 06:52 AM, Mon - 12 February 24 -
#Telangana
Telangana: సీఎం రేవంత్ ని కలిసిన బొంతు రామ్మోహన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కీలక వ్యక్తి చేరారు. కారు పార్టీపై కొంతకాలంగా అసంతృప్తి
Published Date - 06:09 AM, Mon - 12 February 24 -
#Telangana
Free Current Guidelines : మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే ..ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ..!!
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను అమలు చేసి ప్రజల్లో […]
Published Date - 09:07 PM, Sun - 11 February 24 -
#Telangana
Hookah Centers : హుక్కా కేంద్రాలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విషయంలో రేవంత్ సర్కార్ (Congress Govt) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువగా యువత డ్రగ్స్ బారిన పడుతుండడం తో రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలనీ సీఎం రేవంత్ కఠిన చర్యలు చేపడుతూ వస్తున్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై […]
Published Date - 04:32 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana : తెలంగాణ లో భారీగా ఎంపీడీవోల బదిలీ..
తెలంగాణ (Telangana ) లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారం చేపట్టిన దగ్గరి నుండి ప్రతిఒక్క శాఖలో అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీడీవోల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర […]
Published Date - 04:22 PM, Sun - 11 February 24 -
#Telangana
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Published Date - 04:16 PM, Sun - 11 February 24 -
#Speed News
Water War : బీఆర్ఎస్‌తో ‘వాటర్ వార్’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్‌షాప్
Water War : వచ్చే లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతల విమర్శలను బలంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ సర్కారు సమాయత్తం చేయనుంది.
Published Date - 12:22 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Published Date - 12:21 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Published Date - 11:57 AM, Sun - 11 February 24 -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Published Date - 06:52 PM, Sat - 10 February 24 -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Published Date - 06:14 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Published Date - 06:02 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
Published Date - 05:06 PM, Sat - 10 February 24