Telangana
-
#Telangana
TSRTC: టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట.. ఐదు నేషనల్ అవార్డులు కైవసం
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి. […]
Published Date - 02:59 PM, Sat - 2 March 24 -
#Telangana
Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి
Malla Reddy: ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ(Municipality) పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు( road)ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని […]
Published Date - 02:33 PM, Sat - 2 March 24 -
#Telangana
Medicines: సుద్దపొడితో తయారు చేసిన మందులు.. తెలంగాణలో విక్రయం..!
ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందుల (Medicines)ను తెలంగాణకు విక్రయించింది. డ్రగ్స్‌లో సిప్లా, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జిఎస్కె), ఆల్కెమ్, అరిస్టో వంటి ప్రఖ్యాత కంపెనీల లేబుల్లు ఉన్నాయి.
Published Date - 11:30 AM, Sat - 2 March 24 -
#Telangana
CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్, ఇకపై ఫసల్‌బీమా యోజన!
CM Revanth: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి శ్రీ రితేష్ చౌహాన్ […]
Published Date - 12:16 AM, Sat - 2 March 24 -
#Telangana
Transfers of IPS Officers : తెలంగాణలో మరోసారి IPS అధికారుల బదిలీలు
తెలంగాణ(Telangana)లో మరోసారి నలుగురు ఐపీఎస్ (IPS) అధికారులను ( Officers) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన తర్వాత వరుసపెట్టి అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అనేక శాఖల్లో అధికారులను బదిలీ చేయగా..ముఖ్యంగా IPS ల విషయంలో వరుసగా బదిలీల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 10:13 PM, Fri - 1 March 24 -
#Telangana
Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది
Gruha Jyothi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన గ్యారెంటీ(guarantee)ల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకం(gruha jyothi scheme)లో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు(Zero electricity bills)జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు […]
Published Date - 01:52 PM, Fri - 1 March 24 -
#Telangana
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ […]
Published Date - 11:22 AM, Fri - 1 March 24 -
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Published Date - 08:20 PM, Thu - 29 February 24 -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Published Date - 06:06 PM, Thu - 29 February 24 -
#Telangana
Dharani Portal : ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Dharani Portal Telangana : తెలంగాణ ప్రభుత్వం(telangana govt) ధరణి పోర్టల్(Dharani Portal Scheme)ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ధరణి మార్గదర్శకాల(dharani guidelines)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర […]
Published Date - 03:10 PM, Thu - 29 February 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం.
Published Date - 02:53 PM, Thu - 29 February 24 -
#Telangana
PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
Published Date - 11:40 PM, Wed - 28 February 24 -
#Telangana
Delhi Liquor Scam: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 11:34 PM, Wed - 28 February 24 -
#Telangana
Telangana: భారీ భద్రత మధ్య తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు
Published Date - 04:24 PM, Wed - 28 February 24 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
Bandi Sanjay: బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్(Warangal)పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర(prajahita yatra)లో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే […]
Published Date - 02:11 PM, Wed - 28 February 24