Telangana High Court
-
#Telangana
TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజరు..!
ఇకపోతే ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం స్పష్టం చేశారు.
Published Date - 05:16 PM, Fri - 18 October 24 -
#Telangana
IAS officers : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers : 'తప్పకుండా వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జోక్యం చేసుకోలేం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ముందు రాష్ట్రానికి వెళ్ళి రిపోర్టు చేయండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం. మీ వాదనలను మరింత లోతుగా వింటాం.
Published Date - 04:44 PM, Wed - 16 October 24 -
#Speed News
IAS Officers Vs CAT : ‘క్యాట్’ తీర్పుపై హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్.. కాసేపట్లో విచారణ
దీనిపై హైకోర్టు (IAS Officers Vs CAT) నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published Date - 12:29 PM, Wed - 16 October 24 -
#Telangana
TSPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
Telangana Group-1 Exams : ఇటీవలే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని వారు పిటిషన్లలో కోరారు
Published Date - 11:33 AM, Tue - 15 October 24 -
#Speed News
DSC Counselling : తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా ..
DSC Counselling : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది విద్యాశాఖ. నేడు అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:26 AM, Tue - 15 October 24 -
#Telangana
Musi Project : హైకోర్టు ను ఆశ్రయించిన మూసి వాసులు
Musi Project : మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు
Published Date - 08:00 PM, Mon - 14 October 24 -
#Telangana
TGPSC Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వు
TGPSC Group-1 : త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది.
Published Date - 07:10 PM, Fri - 4 October 24 -
#Speed News
Hydra : హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేం: హైకోర్టు
Hydra : అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని వాదించారు. జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ హైకోర్టులో వాదించగా.. ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం పేర్కొంది.
Published Date - 01:23 PM, Fri - 4 October 24 -
#Speed News
Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం
Telangana High Court : బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.
Published Date - 01:38 PM, Thu - 3 October 24 -
#Speed News
HYDRA : చార్మినార్‌ను కూల్చాలని ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు ప్రశ్న
తాము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు బెంచ్(HYDRA) స్పష్టం చేసింది.
Published Date - 11:53 AM, Mon - 30 September 24 -
#Speed News
Hydra : హైడ్రా కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్.. !
Durgam Cheruvu Residents : 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Published Date - 02:32 PM, Mon - 23 September 24 -
#Telangana
High Court : ఫిరాయింపుల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
High Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం.
Published Date - 01:11 PM, Mon - 23 September 24 -
#Telangana
Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ అనుమతి
Ganesh Immersion : 2021 ఆదేశాలు యథావిథిగా కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. వాటిని అమలు చేయాలని హైకోర్టు సూచించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్న హైకోర్టు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ కొట్టి వేసింది.
Published Date - 05:10 PM, Tue - 10 September 24 -
#Telangana
TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court on BC caste census : మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది.
Published Date - 02:44 PM, Tue - 10 September 24 -
#Telangana
Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు.
Published Date - 02:49 PM, Wed - 4 September 24