Telangana CM KCR
-
#Telangana
KCR Tamilisai : ఔను! వాళ్లిద్దరూ ఒకటయ్యారు!!
రాజకీయాలను సానుకూలంగా మార్చుకోవడానికి ఎప్పుడూ కేసీఆర్ ముందుంటారు. మొన్నటి వరకు నువ్వా? నేనా? అన్నట్టు పోట్లాడుకున్న గవర్నర్ తమిళ సై , సీఎం కేసీఆర్ ఒకటయ్యారు. ఆ విషయం ప్రగతి భవన్ వర్గాల ద్వారా వారం క్రితమే లీకుల వచ్చేయి. ఆ మేరకు `సయోధ్య `అనే హెడ్డింగ్ తో హాష్ ట్యాగ్ యూ కథనం ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడే అదే నిజం కాబోతుంది.
Published Date - 10:58 AM, Tue - 28 June 22 -
#Telangana
Telangana Politics : ఒకే వేదికపైకి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం!
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఏకం కాబోతున్నాయా? రాహుల్ వరంగల్ సభలో చెప్పిన మాటలు ఉత్తదేనా?
Published Date - 01:30 PM, Sat - 25 June 22 -
#Telangana
KCR Tamilisai : కేసీఆర్, తమిళ సై `సయోధ్య` టైమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై నడుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం స్వీకారం తెరవేయనుందా? అంటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాలి.
Published Date - 07:30 AM, Sat - 25 June 22 -
#Telangana
KCR New Party : బీఆర్రెస్సా? గిఆర్రెస్సా? ఎవరు చెప్పిన్రురా బాయ్!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మళ్లీ యూటర్న్ తీసుకున్నారని ఫాంహౌస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published Date - 03:00 PM, Fri - 24 June 22 -
#Telangana
KA Paul : శంకర్రరావును మించిన పాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ రూపంలో సీబీఐ వేట పొంచి ఉందా? అంటే అవుననే అనుమానం కలుగుతోంది.
Published Date - 02:29 PM, Wed - 22 June 22 -
#Telangana
CM KCR : రాష్ట్రపతి ఎన్నికల చౌరస్తాలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఏదో వ్యూహం రచిస్తున్నారని అర్థం.
Published Date - 08:00 AM, Wed - 22 June 22 -
#Telangana
NTR Garden : ఎన్టీఆర్ గార్డెన్ కు కేసీఆర్ సర్కార్ ముసలం
స్వర్గీయ ఎన్టీఆర్ అంటే తెలంగాణ సీఎంకు గౌరవం. ఆయన కుమారుడికి తారక రాముని పేరు పెట్టుకున్నాడని చాలా మంది చెబుతుంటారు.
Published Date - 01:12 PM, Tue - 21 June 22 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ ‘లేటెస్ట్ ఆప్షన్’ వెనుక కేసీఆర్!
`ప్రజలతోనే పొత్తు..` అంటూ జనసేనాని పవన్ చేప్పిన ఈక్వేషన్ వెనుక కేసీఆర్ పెట్టబోయే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ ఉందనే టాక్ నడుస్తోంది. అందుకే, ఆయన గతంలో తీసుకున్న మూడు ఆప్షన్లు కాకుండా ప్రత్యామ్నాయ ఆప్షన్ ఎంచుకున్నారని తెలుస్తోంది.
Published Date - 08:00 AM, Tue - 21 June 22 -
#Telangana
Basara IIIT : సీఎం కేసీఆర్ బాసరకు ఎందుకు వెళ్లడో తెలుసా? అసలు నిజం బయటపెట్టిన జర్నలిస్ట్ సీఎస్ఆర్
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది.
Published Date - 04:29 PM, Mon - 20 June 22 -
#India
KCR : ఢిల్లీలో కేసీఆర్ హోర్డింగ్..తొలగింపు మర్మం!
`దేశ్ కీ నేత కేసీఆర్` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హోర్డింగ్ ఢిల్లీ రోడ్ల పక్కన కనిపించింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ చూడగానే ఏమైందో, తెలియదుగాని వెంటనే దాన్ని తొలిగించారు.
Published Date - 03:50 PM, Thu - 16 June 22 -
#Telangana
KCR Agenda : కేసీఆర్ కొత్త పార్టీ అజెండా ఇదే!
తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా వినిపించడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారు.
Published Date - 06:45 PM, Wed - 15 June 22 -
#Telangana
Undavalli Arunkumar : అల్లిబిల్లి రాజకీయాల `ఉండవల్లి`
కాంగ్రెస్ పార్టీ మేధావుల్లో ఒకరిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండే వాళ్లు. దశాబ్దాల పాటు ఆయన నెహ్రూ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు.
Published Date - 01:30 PM, Wed - 15 June 22 -
#Speed News
Bandi Sanjay : త్యాగాలు చేసిన వారిపై దౌర్జన్యమా..? – బండి సంజయ్
త్యాగాలు చేసినావారిపై కేసీఆర్ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
Published Date - 10:59 AM, Wed - 15 June 22 -
#Telangana
KCR Undavalli Meet : ఉండవల్లి మిస్ అయిన లాజిక్‌ను బయటపెట్టిన రేవంత్.. అదేంటంటే..
కేసీఆర్, ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:50 PM, Tue - 14 June 22 -
#Telangana
Telangana Bonds : తెలంగాణ బాండ్ల వేలానికి కేంద్రం నిరాకరణ
జూన్ 14న బాండ్ల వేలం ద్వారా మరో రూ.4,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది.
Published Date - 07:00 PM, Sat - 11 June 22