Telangana CM KCR
-
#Telangana
CM KCR : మళ్లీ `సెంటిమెంట్` ను రాజేస్తోన్న కేసీఆర్
ఒక వైపు జాతీయవాదం మరో వైపు ప్రాంతీయవాదంను ఈసారి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వినిపిస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటికీ సెంటిమెంట్ ను రాష్ట్రంలో నమ్ముకున్నారు. ఆ విషయం వికారాబాద్ సభలో ఆయన చేసిన ప్రసంగం స్పష్టం చేస్తోంది.
Published Date - 12:00 PM, Wed - 17 August 22 -
#Andhra Pradesh
Times Now Survey : టైమ్స్ నౌ సర్వేలోనూ జగన్, కేసీఆర్
ఇటీవల వచ్చిన సర్వేలన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మరోసారి మోడీ ప్రధాని కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి.
Published Date - 04:00 PM, Tue - 16 August 22 -
#Telangana
Samoohika Jateeya Geethaalapana : టీఆర్ఎస్, ఎంఐఎం సంయుక్త `జాతీయవాదం`
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం లేకుండా ఏ పనిచేయరు. ఎలాంటి పిలుపు ఇవ్వరు. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11.30 గంటలకు ఇచ్చిన జాతీయ గీతాలాపన ఆయన రాజకీయ చతురతలోని భాగంగా ప్రత్యర్థులు చూస్తున్నారు.
Published Date - 12:13 PM, Tue - 16 August 22 -
#Andhra Pradesh
CM Vs Governor : చంద్రులకు `రాజ్ భవన్`ల గిలిగింతలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాలను చూడొచ్చని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
Published Date - 11:42 AM, Tue - 16 August 22 -
#Telangana
Munugodu Elections : మునుగోడులో `సామాజిక` ముసలం
మునుగోడు కేంద్రంగా అభ్యర్థిత్వాల `రేస్` సామాజిక స్లోగన్ దిశగా వెళుతోంది. ఇలాంటి పరిణామం అధికారంలోని టీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగా మారింది. ఎవరికి వారే తమ సామాజికవర్గాల నేతలకు అభ్యర్థిత్వాన్ని ప్రోమోట్ చేస్తూ మునుగోడు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 01:00 PM, Wed - 10 August 22 -
#India
Bihar Politics : బీహార్ ప్రభుత్వ మార్పుపై `కేసీఆర్` నీడ!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రభావం బీహార్ వేదికగా కనిపిస్తోంది.
Published Date - 05:00 PM, Tue - 9 August 22 -
#Telangana
Telangana Politics : తెలంగాణలో బెంగాల్ ఫార్ములా
తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ సీరియస్ అడుగులు వేస్తోంది. రాజ్యాధికారం దిశగా మోడీ, షా ద్వయం తెలంగాణ అస్త్రాలకు పదును పెడుతున్నారు.
Published Date - 02:00 PM, Fri - 29 July 22 -
#Telangana
KCR Delhi Tour : ఢిల్లీ రమ్మన్నారా?వెళ్ళారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎవరైనా రమ్మన్నారా? ఆయనకై ఆయనే వెళ్లారా? ఆయన ఢిల్లీ ఎజెండా ఏమిటి?
Published Date - 07:00 PM, Wed - 27 July 22 -
#Telangana
Tamilisai Vs KCR : మళ్లీ `రాజభవన్` రాజకీయ రచ్చ
తెలంగాణ గవర్నర్ తమిళ సై వ్యవహారాన్ని మరోసారి టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా ఆమె సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు.
Published Date - 04:00 PM, Wed - 27 July 22 -
#Telangana
Telangana Floods : వరదలపై ఢిల్లీ నుంచి కేసీఆర్ ఆపరేషన్
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని పర్యవేక్షించారు. పరిపాలనను అప్రమత్తంగా ఉంచి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
Published Date - 12:53 PM, Wed - 27 July 22 -
#Telangana
YS Sharmila: `మేఘా` లోగుట్టు షర్మిలకే ఎరుక!
తెలంగాణలోని రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక్క షర్మిల మినహా రాష్ట్రంలోని మేఘా కంపెనీ గురించి ప్రధాన పార్టీల చీఫ్ లు మాట్లాడడంలేదు.
Published Date - 12:43 PM, Tue - 26 July 22 -
#Telangana
Tamilisai Report : ఔను వాళ్లిద్దరూ దూరమే! వరద నివేదిక చిచ్చు!!
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి గవర్నర్ తమిళ సై గళం విప్పారు. వరదల్లో ప్రజలకు భరోసా కల్పించడంతో విఫలమైన కేసీఆర్ ప్రొటోకాల్ ను మరిచారని విరుచుకుపడ్డారు.
Published Date - 05:00 PM, Mon - 25 July 22 -
#Telangana
KCR Delhi: కేసీఆర్ `ఢిల్లీ` గోకుడు మళ్లీ!
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీ జలక్ ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందినప్పటికీ గైర్హాజరు అయ్యారు.
Published Date - 02:54 PM, Mon - 25 July 22 -
#Telangana
TRS, UPA : యూపీఏతో టీఆర్ఎస్! కాంగ్రెస్ తో పొత్తు ఎత్తు!!
`ఎప్పుడు వచ్చింది కాదమ్మా, బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ముఖ్యం.` ఇదో తెలుగు సినిమాలోని డైలాగ్. ఇదే డైలాగును కొంచెం అటూఇటూగా కేసీఆర్ వ్యూహాలకు వర్తింప చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడానికి సరైన సమయంలో సరైన ప్లేస్ లో కేసీఆర్ ముందడుగు వేశారు.
Published Date - 12:50 PM, Fri - 22 July 22 -
#Telangana
CM KCR : తెలంగాణ సింహంపై బీజేపీ పంజా
`తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది. దిగువ, మధ్య తరగతి వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలోనూ అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయి..`.వెరసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ విశ్వాసం.
Published Date - 08:00 AM, Fri - 22 July 22