Telangana CM KCR
-
#Telangana
Revanth Reddy : ఎవరి పాలయిందో తెలంగాణ.. ట్వీట్ వైరల్
ఎవని పాలయిందో తెలంగాణ..అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది. ''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది.
Date : 13-05-2022 - 3:27 IST -
#Telangana
TRS Party : టీఆర్ఎస్ `భూ` బరితెగింపు
తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న లక్ష్మణరేఖను సీఎం కేసీఆర్ చెరిపేశారు.
Date : 13-05-2022 - 12:52 IST -
#South
Water War : తుంగభద్రపై కర్ణాటకతో తెలంగాణ ఫైట్
కృష్ణా నదీజలాల వాటాను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌తో పోరాటం చేస్తోన్న తెలంగాణ ఎగువన తుంగ ప్రాజెక్టులకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తోంది.
Date : 12-05-2022 - 4:14 IST -
#Telangana
KCR New Party Announcement : దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ?
ముహూర్తాలు చూసుకుని నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు అలవాటు
Date : 11-05-2022 - 3:08 IST -
#Andhra Pradesh
Jagan Vs KCR : అన్నదమ్ముల మధ్య ‘కషాయం’
అన్నదమ్ములుగా మెలుగుతోన్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల రూపంలో బీజేపీ చిచ్చు రాజేస్తోంది. ఇటీవల దాకా ఇద్దరూ ఎన్డీయేకు బయట నుంచి మద్ధతు ఇస్తూ వచ్చారు.
Date : 11-05-2022 - 2:02 IST -
#India
Prashant Kishor : బీహార్ సీఎంపై ‘జన్ సురాజ్’ ఆపరేషన్
ఒకప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్న నితీష్‌కుమార్ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పారు. ఆనాడు చంద్రబాబు అండ్ టీంలో నితీష్ కీలక లీడర్. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే లీడర్లలో నితీష్ కూడా ఒకరు
Date : 03-05-2022 - 2:16 IST -
#Telangana
Jan Suraj : ఔను! వాళ్లిద్దరూ ‘జన్ సురాజ్’ లే.!!
తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న కొత్త పార్టీ ప్రశాంత్ కిషోర్ రూపంలో బయటకొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త పార్టీ గురించి పీకే చేసిన ట్వీట్ కేసీఆర్ ఇటీవల వినిపించిన భావజాలానికి దగ్గరగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రజానుకూల విధానాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నట్టు ట్వీట్ ద్వారా పీకే ప్రకటించారు.
Date : 02-05-2022 - 2:31 IST -
#Telangana
KTR Comments : ‘మహాకూటమి’ కొత్త రూపం ఇదే?
తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా మంత్రి కేటీఆర్ ఎప్పుడూ అనాలోచింతంగా వ్యాఖ్యలు చేయరు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వాళ్లు అడుగులు వేస్తుంటారు. ప్రత్యర్థులు తేరుకునేలోపే లక్ష్యాన్ని చేరుకునే అపరచాణక్యులు తండ్రీకొడుకులు.
Date : 30-04-2022 - 1:10 IST -
#Speed News
CM KCR Nalgonda Tour : నల్లగొండను మార్చిపడేస్తాం..అభివృద్ధికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్
నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు
Date : 28-04-2022 - 7:30 IST -
#Telangana
KCR Politics : బీజేపీపై ‘జార్ఖండ్’ అస్త్రం
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ ఎజెండాను ప్రకటించిన తరువాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ తెలంగాణ వచ్చారు.
Date : 28-04-2022 - 4:38 IST -
#Speed News
Telangana : తెలంగాణలో 19లక్షల రేషన్ కార్డుల రద్దు
తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ 19లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. ఆ విషయంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 28-04-2022 - 2:25 IST -
#Telangana
KCR National Politics : కేసీఆర్ జాతీయ ఎజెండాపై పరోక్ష ఫైట్
జాతీయ ఎజెండాను కేసీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వెటరన్ లీడర్ మాజీ కేంద్ర మంత్రి ఏ.కే ఆంటోనీ పరోక్షంగా కౌంటర్ వేశారు.
Date : 28-04-2022 - 2:12 IST -
#Telangana
Telangana Elections : కారు..సారూ..ఈసారెన్ని.!
`కారు..సారూ..పదహారు` అంటూ 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కేవలం తొమ్మిది మంది ఎంపీలను మాత్రమే గెలుచుకోగలిగారు.
Date : 28-04-2022 - 11:53 IST -
#Telangana
TRS Plenary 2022 : ఎన్టీఆర్ కు ప్రేమతో..ప్లీనరీ!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసే ప్రతి వ్యాఖ్య వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది.
Date : 27-04-2022 - 2:50 IST -
#Telangana
KCR In TRS Plenary 2022 : భారత్‌లో మరో కొత్త పార్టీ?
భారత దేశానికి కొత్త పార్టీ అవసరమంటూ ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఉద్ఘాటించారు. పరోక్షంగా భారత సాధన సమితి(బీఎస్సీ) పేరుతో పార్టీ స్థాపన ఉంటుందని సంకేతం ఇచ్చారు.
Date : 27-04-2022 - 1:20 IST