Telangana CM KCR
-
#India
Sonia Gandhi : కేసీఆర్ కు ఝలక్ ఇవ్వబోతున్న సోనియా!
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Date : 11-06-2022 - 3:30 IST -
#Telangana
Exclusive : తెలంగాణ వాళ్ల అయ్య జాగీరా? కల్వకుంట్ల ఫ్యామిలీపై డల్లాస్ రఘు ఫైర్
"టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో" నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. "Hashtag U" ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు.
Date : 11-06-2022 - 2:53 IST -
#Telangana
CM KCR : ఢిల్లీ పీఠంపై తెలంగాణ మోడల్ పాలిటిక్స్
భావోద్వేగాలు, సెంటిమెంట్ నుంచి రాజకీయాన్ని రాజ్యధికారం దిశగా తీసుకెళ్లడం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
Date : 11-06-2022 - 2:07 IST -
#Telangana
Tamilisai : తెలంగాణలో గవర్నర్ పాలన?
సమయం, సందర్భాన్ని బట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ అస్త్రాలను తీస్తుంటారు. మొన్న `రెడ్డి` రాజ్యాధికారం అస్త్రాన్ని తీసిన ఆయన ఇప్పుడు సెక్షన్ 8 ను బయటకు తీశారు.
Date : 10-06-2022 - 3:30 IST -
#Telangana
Telangana BJP : బీజేపీ జాతీయ సభలకు కౌంటర్ అటాక్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సునిశితంగా పరిశీలిస్తున్నారు.
Date : 09-06-2022 - 1:48 IST -
#Telangana
Renuka Chowdary Exclusive : నువ్వు తప్పు చేశావ్ రేవంత్..- రేణుకా చౌదరి సంచలనం
వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన చింతన్‌శివిర్ సమావేశాలపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-06-2022 - 12:06 IST -
#Telangana
CM KCR : ‘షా’ పై కేసీఆర్ జార్ఖండ్ స్కెచ్?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల తరచూ భేటీ అవుతున్నారు.
Date : 04-06-2022 - 7:00 IST -
#Telangana
Minor Rape Case : తెలంగాణ సర్కార్ బద్నాం!
ప్రపంచ పటంలో నిలిచిన హైదరాబాద్ నడిబొడ్డున కదిలే కారులో జరిగిన గ్యాంగ్ రేప్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.
Date : 04-06-2022 - 5:00 IST -
#Telangana
CM KCR : రాష్ట్రపతి ఎన్నికలకు కేసీఆర్ దూరం?
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)కి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైన పక్షంలో జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం.
Date : 04-06-2022 - 11:00 IST -
#Telangana
KCR Chandrababu : 20ఏళ్ల నాటి ‘కేసీఆర్’ కుట్ర
సుమారు 20ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వంపై జరిగిన కుట్ర కోణం ఇప్పుడు వెలుగుచూసింది.
Date : 03-06-2022 - 2:59 IST -
#Telangana
Chandrababu : చంద్రబాబును అలా వాడేస్తున్నారు.!
తెలంగాణ రాజకీయాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడు చుట్టూ తిరగడం లేటెస్ట్ ట్రెండ్‌గా కనిపిస్తోంది.
Date : 03-06-2022 - 2:30 IST -
#India
Rahul Gandhi : కేసీఆర్ కు రాహుల్ ట్విస్ట్..!!
తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికలు రేపోమాపో అన్నట్లుగా రాజకీయం మారిపోయింది.
Date : 02-06-2022 - 3:27 IST -
#Telangana
CM KCR : ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందింది – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు
Date : 02-06-2022 - 3:25 IST -
#Telangana
TRS Vs TDP : ‘బాబు’ మా బంగారం!
`రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు` అంటూ తాజాగా నారా చంద్రబాబునాయుడి జపం టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది.
Date : 02-06-2022 - 1:27 IST -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2022 - 9:20 IST