Telangana CM KCR
-
#Speed News
KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !
తెలంగాణ రాష్ట్ర సమితి, భారత సమితిగా మారినప్పటి నుంచి దూకుడుగా వెళ్తోంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది.
Date : 14-03-2023 - 10:15 IST -
#Speed News
MLC Kavitha: దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు!
రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని, రానున్న రోజుల్లో సమయం సందర్భాన్ని బట్టి మరింత మందికి అవకాశాలు
Date : 15-02-2023 - 10:03 IST -
#Andhra Pradesh
BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!
తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ (PM MOdi) పరోక్ష చురకలు వేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వడం లేదని తనను తిడుతోందని గుర్తు చేశారు. అలాగే మరో రాష్ట్రం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏమవుతుందో చూస్తున్నామని ఆయా రాష్ట్రాల గురించి మోడీ అనటం జగన్ , కేసీఆర్ లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏ రాష్ట్రం పేరును ఈ సందర్భంగా ఎత్తనప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఏపీ తెలంగాణను […]
Date : 21-01-2023 - 9:38 IST -
#Telangana
CM KCR : నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటన చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది...
Date : 07-12-2022 - 6:55 IST -
#Telangana
CM KCR : కేసీఆర్ మాయ! జై భారత్, జై తెలంగాణ కనికట్టు!
తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ ప్రజల్ని మిస్మరైజ్ చేయగలరు.
Date : 05-12-2022 - 12:44 IST -
#Telangana
BJP Plan : లిక్కర్ కిక్! డ్రగ్స్ నిషా! బీజేపీ ఆపరేషన్ డార్క్!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతుకు ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమంటూ వినిపిస్తోన్న తరుణంలో డ్రగ్స్ వ్యవహారం అంటూ మంత్రి కేటీఆర్ ను బీజేపీ టార్గెట్ చేస్తోంది.
Date : 02-12-2022 - 12:28 IST -
#Telangana
YS Sharmila : టీఆర్ ఎస్ లో తాలిబన్లు, మరో ఆప్ఘాన్ గా తెలంగాణ: షర్మిల
తెలంగాణలో తాలిబన్ రాజ్యం ఉందని వైఎస్సాఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉద్యమకారులను తరిమేసి తాలిబన్ల మాదిరిగా తెలంగాణను దోచుకుంటున్నారని అన్నారు.
Date : 01-12-2022 - 3:26 IST -
#Telangana
YS Sharmila Arrest : వైఎస్ ఫ్యామిలీ కథా చిత్రం! తాడేపల్లి-హైదరాబాద్ వయా లోటస్ పాండ్!
స్విచ్ తెలంగాణలో వేస్తే బల్బు జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి వద్ద వెలిగింది.
Date : 29-11-2022 - 4:31 IST -
#Telangana
Sharmila Arrested LIVE : పోలీస్ క్రేన్ తో షర్మిల ఉన్న కారు ఈడ్చివేత.!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పట్ల తెలంగాణ పోలీస్ వ్యవహరించిన తీరు విచిత్రంగా ఉంది. ఆమె కూర్చున్న కారును క్రేన్ తో తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Date : 29-11-2022 - 2:20 IST -
#Telangana
MLA Poaching Case : `త్రిబుల్ ఆర్` కు సిట్ ఊరట! జగన్ ఫ్యాన్స్ కు నిరాశ!!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘరామక్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపన రేపింది. ఏపీ ప్రభుత్వాన్ని పడేసేందుకు చేసిన కుట్రలో ఆయన పాత్ర పై పలు అనుమానాలకు తావిచ్చింది.
Date : 29-11-2022 - 12:15 IST -
#Telangana
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Date : 29-11-2022 - 11:56 IST -
#Telangana
CM KCR : ఎన్నికల దిశగా గులాబీ బాస్ `బ్లూ ప్రింట్`
ఎన్నికల దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా క్షేత్రాన్ని సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Date : 25-11-2022 - 12:22 IST -
#Telangana
Dalith Bandhu : దళితబంధు నిలిపివేత! ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్లాన్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఆగిపోయింది. దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
Date : 23-11-2022 - 11:30 IST -
#Telangana
IT Raids : ఐటీ దాడులపై `గులాబీ దళం`మంత్రాంగం
తెలంగాణ వ్యాప్తంగా సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల హడావుడి కొనసాగుతోంది.
Date : 22-11-2022 - 12:35 IST -
#Telangana
Gujarat Elections : కేసీఆర్ లో గుజరాత్ సర్వే గుబులు! బీజేపీ వైపే ఆత్మసాక్షి సర్వే!!
గుజరాత్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోవు రోజుల్లో ఈ ఫలితాలు నరేంద్ర మోడీ మీద ప్రభావం చూపుతాయా?
Date : 22-11-2022 - 12:23 IST