Telangana CM KCR
-
#Speed News
Telangana : తెలంగాణలో నేడు 32 జ్యుడీషియల్ కోర్టులు ప్రారంభం
తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టులను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Date : 02-06-2022 - 9:17 IST -
#Telangana
Telangana Cash Crunch : సంపన్న తెలంగాణకు ‘ఆర్థిక’ కష్టాలు!
ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం పడిపోయింది. సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయలేకపోతోంది.
Date : 31-05-2022 - 12:22 IST -
#Telangana
KCR Chandrababu : అదిరిందయ్యా `చంద్ర`శేఖరం!
తెలంగాణ సీఎం కేసీఆర్ నోట చంద్రబాబు మాట వినిపిస్తోంది.
Date : 28-05-2022 - 12:21 IST -
#Speed News
Telangana Politics: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పోరాటం చేస్తుందన్న ప్రధాని మోదీ.. మరి అడ్డుపడుతోంది ఎవరు?
తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడంపై బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
Date : 27-05-2022 - 2:51 IST -
#Speed News
Anti Modi: అట్లుంటది స్టాలిన్ తోని.. మోదీ విషయంలో స్టాలిన్ కు, కేసీఆర్ కు ఎంత తేడా?
బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఏ బ్యాట్స్ మెన్ అయినా పిచ్ వదిలి వెళ్లిపోతారా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అలా చేశారు?
Date : 27-05-2022 - 2:45 IST -
#Telangana
KCR Modi : నువ్వు అటు నేను ఇటు.!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య మరోసారి ప్రొటోకాల్ వ్యవహారం తెరమీదకు వచ్చింది.
Date : 26-05-2022 - 12:58 IST -
#Telangana
KCR Plan : కేసీఆర్ ‘అర్థాంతర’ ఎత్తుగడ ఇదే!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగడలు అనూహ్యంగా ఉంటాయి. ఆయన వేసే రాజకీయ అడుగులు సామాన్యులకు అంతుబట్టదు.
Date : 25-05-2022 - 12:30 IST -
#Telangana
YS Sharmila : దొర ఈ పీకుడేంది.!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న కేసీఆర్ అక్కడ రైతులు, వీరమరణం పొందిన జవాన్ కుటుంబాలకు ఇస్తోన్న ఆర్థిక సహాయంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఘాటుగా స్పందించారు.
Date : 23-05-2022 - 5:00 IST -
#Telangana
Chandrababu KCR : గురువును మించని శిష్యుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ పర్యటన రాబోవు రాజకీయ పొత్తులకు తెరదీస్తోంది.
Date : 23-05-2022 - 2:51 IST -
#Telangana
KCR Tour : దేశవ్యాప్త పర్యటనకు కేసీఆర్…నేటి నుంచి 8 రాష్ట్రాల్లో పర్యటన…ఇదీ ప్లాన్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు
Date : 20-05-2022 - 11:32 IST -
#Telangana
Land Grabbing : తెలంగాణ ప్రభుత్వ భూ కబ్జాలపై సుప్రీం ఫైర్
భూ కబ్జాదారుల తరహాలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
Date : 19-05-2022 - 4:14 IST -
#Telangana
Local Bodies : గ్రామ పంచాయితీలపై ఢిల్లీ పెత్తనం
రాష్ట్ర ప్రభుత్వాలను కాదని నేరుగా స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు మంజూరు చేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఫెడరల్ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా మోడీ సర్కార్ చేస్తుందని దుయ్యబట్టారు.
Date : 19-05-2022 - 4:00 IST -
#Telangana
TRS Rajyasabha : రాజ్యసభ సభ్యుల్ని ఖరారు చేసిన కేసీఆర్
ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వాలను ప్రకటించారు. ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది.
Date : 18-05-2022 - 5:33 IST -
#Telangana
Plenary promise: కలియుగ భారతీయుడు
జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను తయారు చేసే పనిలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొంత కాలంగా ఆయన చెబుతోన్న నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల సద్వినియోగం తదితర అంశాలపై ఒక ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తోంది.
Date : 18-05-2022 - 4:34 IST -
#Telangana
CM KCR : కేసీఆర్ జిల్లాల పర్యటన షురూ
మూడు వారాల పాటు ఫాంహౌస్ కు మాత్రమే పరిమితమైన తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల వారీ బహిరంగ సభలకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
Date : 17-05-2022 - 1:48 IST