Telangana CM KCR
-
#Telangana
Amit Shah, Chandrababu: జగన్, కేసీఆర్ పీఠాలు కదిలే స్కెచ్ !
తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పలుమార్లు ఫలించింది. ఆ రెండు పార్టీల కెమిస్ట్రీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.
Published Date - 12:19 PM, Thu - 21 July 22 -
#Speed News
Telangana Secretariat : తెలంగాణ `సచివాలయం` సెంటిమెంట్
తెలంగాణ సచివాలయ భవనం ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు.
Published Date - 08:00 AM, Thu - 21 July 22 -
#Telangana
Polavaram Issue : `పోలవరం`పై బాహుబలి దరువు
బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దని పెద్దలు చెప్పే సూక్తి. ఇదే సూక్తిని తెలంగాణ సీఎం కేసీఆర్ కు వర్తింప చేసేలా తెలంగాణ మంత్రి అజయ్ పోలవరంపై చేసిన మాటలు ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది.
Published Date - 04:32 PM, Wed - 20 July 22 -
#Telangana
KCR Cloud Burst : కేసీఆర్ చెప్పిన `క్లౌడ్ బరస్ట్` కథ
తెలంగాణ సీఎం కేసీఆర్ `మాటకారితనం` సర్వత్రా తెలిసిందే. ఆయన్ను మాటల మాంత్రికుడిగా చెప్పుకుంటారు.
Published Date - 03:03 PM, Tue - 19 July 22 -
#Telangana
ADR Survey : దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్ కేసీఆర్! తేల్చిన ఏడీఆర్ నివేదిక!!
రాష్ట్రపతి ఎన్నికల వేళ దేశం మొత్తం మీద నెంబర్ 1 క్రిమినల్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏడీఆర్ నివేదిక తేల్చింది.
Published Date - 10:59 AM, Sat - 16 July 22 -
#Andhra Pradesh
Election Surveys : సర్వేల రచ్చలో `ప్రజానాడి`
సర్వేలతో రాజకీయ పార్టీలు గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయింది. వాటి ద్వారా ప్రజల మూడ్ ను మార్చడానికి చేసే కుయుక్తులు ఎన్నో.
Published Date - 01:00 PM, Thu - 14 July 22 -
#Telangana
Telangana : “కారు” ముందస్తు హారన్ల హోరు
రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపుతోంది.శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలను పెంచుతోంది.
Published Date - 01:05 PM, Wed - 13 July 22 -
#Telangana
Vice President : ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేస్ లో టీఆర్ఎస్
ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగడానికి టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ ఎంపీని ఎన్నికల బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
Published Date - 02:43 PM, Tue - 12 July 22 -
#Andhra Pradesh
AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
Published Date - 12:18 PM, Mon - 11 July 22 -
#Telangana
CM KCR : తెలంగాణ ‘షిండే’ ఎవరు? సర్కార్ రద్దు దిశగా.!
తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందా? కేంద్రం ఏదో చేయబోతుందని డౌట్ వచ్చిందా?
Published Date - 10:57 AM, Mon - 11 July 22 -
#Telangana
CS Somesh Kumar : కేసీఆర్ పై బీజేపీ తొలి విజయం! సీఎస్ గా సోమేష్ ఔట్?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఆపరేషన్ బీజేపీ షురూ చేసినట్టు అర్థం అవుతోంది.
Published Date - 12:28 PM, Sat - 9 July 22 -
#Telangana
CM KCR : కేసీఆర్ ‘సహార, ఈఎస్ఐ స్కామ్ కహానీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ను సహారా, ఈఎస్ ఐ స్కామ్ లు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు కుంభకోణాలకు సంబంధించిన పత్రాలను సీబీఐ అధ్యయనం చేస్తోంది. ఆ విషయాన్ని బీపీపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు.
Published Date - 08:00 PM, Thu - 7 July 22 -
#Telangana
Telangana : కేసీఆర్ సర్కార్ కు మోడీ షాక్! రుణాల్లో రూ. 20వేల కోట్ల కోత!!
రాష్ట్ర రుణ పరిమితిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల కొరతను చవిచూడనుంది.
Published Date - 04:00 PM, Wed - 6 July 22 -
#Speed News
Arogya Lakshmi : ఫలించిన కేసీఆర్ `ఆరోగ్యలక్ష్మి `
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి.
Published Date - 03:27 PM, Wed - 6 July 22 -
#Telangana
CM KCR : త్రిశంకు స్వర్గంలో కేసీఆర్ `జాతీయ పార్టీ`!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు, బీజేపీ జాతీయ వర్గ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టడం కేసీఆర్ జాతీయ పార్టీ మీద పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా `రెడ్డి` సామాజికవర్గం పోలరైజేషన్ జరుగుతోందని తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది.
Published Date - 08:00 AM, Wed - 29 June 22