Team India
-
#Sports
IND Vs NZ: సెంచరీలతో కదంతొక్కిన రోహిత్, గిల్.. భారత్ భారీ స్కోరు
క్లీన్ స్వీప్ టార్గెట్ గా మూడో వన్డేలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఓపెనర్లు సూపర్ ఫామ్ తో రెచ్చిపోవడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 26.1 ఓవర్లలోనే 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు […]
Date : 24-01-2023 - 5:24 IST -
#Sports
Virat And Rohit: రోహిత్, కోహ్లీలను అందుకే టీ ట్వంటీలకు తప్పించాం: ద్రావిడ్
సీనియర్ ఆటగాళ్లకు భారత్ టీ ట్వంటీ జట్టులో ఇక చోటు కష్టమే అన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కోహ్లీ , రోహిత్ శర్మ (Virat And Rohit)ను సెలక్టర్లు పక్కన పెట్టారు. కొత్త ఏడాదిలో వరుసగా రెండు సీరీస్ లకు వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరి అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసిందని చాలా మంది తేల్చేశారు.
Date : 24-01-2023 - 1:45 IST -
#Sports
KL Rahul- Athiya Wedding: ఘనంగా టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty) పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు
Date : 24-01-2023 - 7:40 IST -
#Sports
Indian cricketers: పంత్ కోలుకోవాలని భారత క్రికెటర్ల పూజలు
పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు.
Date : 23-01-2023 - 5:06 IST -
#Speed News
Team India Players: పంత్ త్వరగా కోలుకోవాలి.. టీంఇండియా పూజలు!
భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
Date : 23-01-2023 - 2:23 IST -
#Sports
Team India @1: అడుగుదూరంలో నెంబర్ 1
కివీస్‌పై సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా రేపు జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది.
Date : 23-01-2023 - 11:33 IST -
#Sports
Indian Cricketer: స్నేహితుడి చేతిలో మోసపోయిన టీమిండియా క్రికెటర్
టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (Indian cricketer Umesh Yadav) తన స్నేహితుడైన శైలేశ్ ఠాక్రే అనే వ్యక్తి చేతిలో మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ శైలేశ్ రూ.44లక్షలు ఉమేశ్ నుంచి కాజేశాడు. దీంతో ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Date : 22-01-2023 - 10:51 IST -
#Speed News
India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 21-01-2023 - 6:30 IST -
#Speed News
IND vs NZ 2nd ODI: భారత బౌలర్ల దూకుడు.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్!
భారత బౌలింగ్ కు దెబ్బకు న్యూజిలాండ్ 34 ఓవర్లలోనే 108 పరుగులకు అల్ ఔట్ అయ్యింది.
Date : 21-01-2023 - 4:12 IST -
#Sports
IND vs NZ: నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే.. పూర్తి వివరాలివే..!
బుధవారం నుంచి భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇది 17వ వన్డే ద్వైపాక్షిక సిరీస్. ఇంతకుముందు ఈ రెండు దేశాల మధ్య మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. వీటిలో పోటీ దగ్గరగా ఉంది. 16 సిరీస్‌లకు గానూ 8 సిరీస్‌లను టీమ్ ఇండియా గెలుచుకోగా, కివీస్ జట్టు 6 సిరీస్‌లను గెలుచుకుంది.
Date : 18-01-2023 - 6:48 IST -
#Sports
Virat Kohli Networth: అతడు రన్స్ మెషీన్ మాత్రమే కాదు.. మనీ మెషీన్ కూడా
విరాట్ కోహ్లి రూ.180 కోట్లు పలుచోట్ల పెట్టుబడి పెట్టగా.. అతడి వద్ద రూ.42 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి.
Date : 17-01-2023 - 4:34 IST -
#Cinema
Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్
ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఓ హోటల్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Met India cricketers) కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు.
Date : 17-01-2023 - 9:28 IST -
#Sports
Ind vs SL 3rd ODI: నేడు భారత్- శ్రీలంక మూడో వన్డే.. క్లీన్ స్వీప్ పై టీమిండియా కన్ను..!
ఆదివారం జరిగే మూడో మ్యాచ్ విజయంతో శ్రీలంక (Srilanka)ను నాలుగోసారి వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో భారత క్రికెట్ జట్టు (Teamindia) బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
Date : 15-01-2023 - 10:15 IST -
#Sports
Axar Patel Wedding: పెళ్లి పీటలెక్కనున్న మరో టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Wedding) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైనట్లు సమాచారం.
Date : 15-01-2023 - 6:10 IST -
#Sports
ICC T20 Rankings: సూర్యా భాయ్.. ఆకాశమే హద్దుగా
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తున్న సూర్యా భాయ్.. తాజాగా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు మార్క్ అందుకున్న భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
Date : 12-01-2023 - 10:55 IST