HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Will Play Series Against Four Teams Before World Cup

Team India: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా బిజీ బిజీ.. నాలుగు దేశాలతో మ్యాచ్‌లు..!

క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో టీమిండియా (Team India) తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

  • Author : Gopi Date : 28-06-2023 - 7:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India
Indian Team

Team India: క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో టీమిండియా (Team India) తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. ఆసియా కప్‌తో పాటు నాలుగు జట్లతో సిరీస్ ఆడనుంది. జూలైలో టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది.

జూలై-ఆగస్టులో వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత ఆగస్టులోనే ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ 2023లో భారత జట్టు పాల్గొననుంది. దీని తర్వాత అదే నెలలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో 3-3 వన్డేల సిరీస్ ఆడనుంది. తర్వాత అక్టోబర్‌లో ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దింతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు ప్రపంచకప్‌కు ముందు చాలా బిజీగా ఉండనుంది.

Also Read: Rohit Sharma: 2023 వరల్డ్ కప్ పండుగలాంటిది

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వరల్డ్ కప్ లో ఆదివారం రోజు ఐదు మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. భారత జట్టు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడే మ్యాచ్ లు ఆదివారం రోజు వచ్చాయి. ఈ మ్యాచ్‌లు అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5 తేదీల్లో జరుగుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket World Cup 2023
  • ICC World Cup 2023
  • ODI World Cup 2023
  • team india
  • world cup 2023

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd