Team India
-
#Sports
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్‌ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు.
Date : 04-06-2025 - 7:55 IST -
#Sports
T Dilip: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ టి దిలీప్‌ను మరోసారి టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది.
Date : 28-05-2025 - 3:53 IST -
#Sports
Shubman Gill First Reaction: టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది అతిపెద్ద కల.. గిల్ తొలి స్పందన ఇదే!
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బీసీసీఐ, సెలక్టర్లు యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్‌తో జరిగే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం జట్టు ప్రకటన జరిగింది.
Date : 25-05-2025 - 1:21 IST -
#Sports
England Test Series: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌కు మొహమ్మద్ షమీ దూరం?
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అక్కడ పేసర్లకు పొడవాటి స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ షమీ ఇప్పుడు రోజుకు 10 ఓవర్లు పైగా వేసే స్థితిలో ఉన్నాడా అనే విషయంలో స్పష్టత లేదు.
Date : 23-05-2025 - 2:07 IST -
#Sports
Rishabh Pant: టీమిండియాకు సమస్యగా మారిన రిషబ్ పంత్?
ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
Date : 20-05-2025 - 3:21 IST -
#Sports
Team India: టెస్ట్ కెప్టెన్సీ పోటీలో ఎవరు ముందుంటారు? రాహుల్, బుమ్రా, గిల్, పంత్ మధ్య గట్టి పోటీ
రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే — తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు?
Date : 16-05-2025 - 2:10 IST -
#Sports
Team India: టీమిండియా టెస్టు జట్టులో భారీ మార్పు.. కీలక పాత్ర పోషించనున్న గంభీర్?
గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మెంటార్‌గా ఉండి విజేతగా నిలపడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు. అంతేకాక జాతీయ స్థాయిలో కూడా ఆయన తన వ్యూహాత్మక ఆలోచన, క్రికెట్ మైండ్‌సెట్‌కు ప్రసిద్ధి చెందారు.
Date : 15-05-2025 - 5:55 IST -
#Sports
Team India: విరాట్, రోహిత్‌లను భర్తీ చేసేది ఎవరు? టీమిండియా ముందు ఉన్న సమస్యలివే!
మరోవైపు విరాట్- రోహిత్ లేకుండా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టును పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమ్ ఇండియా విదేశీ గడ్డపై కావలసిన ప్రదర్శన చేయగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Date : 14-05-2025 - 5:20 IST -
#Sports
Ravindra Jadeja: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రవీంద్ర జడేజా!
రవీంద్ర జడేజా ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 80 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో అతను 3370 పరుగులు సాధించాడు.
Date : 14-05-2025 - 4:36 IST -
#Sports
Indian Army On Virat Kohli: టెస్టులకు విరాట్ గుడ్ బై.. స్పందించిన భారత డీజీఎంఏ!
విరాట్ రిటైర్మెంట్ పై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కూడా విరాట్ రిటైర్మెంట్పై స్పందించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య విరాట్ గురించి ఆయన ఒక పెద్ద వ్యాఖ్య చేశారు.
Date : 12-05-2025 - 4:31 IST -
#Sports
Rohit Sharma: వన్డే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
రోహిత్ తన ఆటతీరును విశ్లేషిస్తూ గతంలో మొదటి పది ఓవర్లలో 30 బంతులు ఆడితే 15 పరుగులు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 50 పరుగులు సాధించగలనని చెప్పారు.
Date : 12-05-2025 - 4:18 IST -
#Sports
India Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్న బీసీసీఐ!
రోహిత్ శర్మ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మే 23, 2025న కొత్త కెప్టెన్ ప్రకటన జరగనుంది.
Date : 10-05-2025 - 7:33 IST -
#Sports
Team India Test Captain: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు? రేసులో ఉన్నది ఎవరు?
రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో రోహిత్ 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు.
Date : 07-05-2025 - 11:10 IST -
#Speed News
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు గుడ్ బై!
రోహిత్ ఇప్పటికే టీ-20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 4301 పరుగులు చేశాడు.
Date : 07-05-2025 - 7:53 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇషాంత్ శర్మ అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?
ఇషాంత్.. విరాట్ కెప్టెన్సీలో 43 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23.54 సగటుతో 134 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను నాలుగు సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
Date : 06-05-2025 - 4:15 IST