Team India
-
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు.
Date : 04-05-2025 - 12:56 IST -
#Sports
Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్.. సెలెక్టర్ల లిస్ట్‌లో 35 మంది ఆటగాళ్లు, కెప్టెన్‌గా హిట్ మ్యాన్!
జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్‌మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్ అత్యంత బలమైన ఆటగాళ్లుగా పరిగణించబడుతున్నారు.
Date : 01-05-2025 - 8:40 IST -
#Sports
BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై పాక్‌తో ఆడే ప్రసక్తే లేదు!
ఇప్పటివరకు ఉగ్రవాద దాడుల కారణంగా కశ్మీర్లో శాంతి భంగమైంది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకుల్లో భయం నెలకొంది.
Date : 24-04-2025 - 3:56 IST -
#Sports
Abhishek Nayar: కేకేఆర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అభిషేక్ నాయర్.. క్లారిటీ ఇచ్చిన కోల్‌కతా!
నాయర్ 2018 నుండి 2024 వరకు KKRతో పనిచేశాడు. అతను బ్యాటింగ్ కోచ్‌గా, KKR అకాడమీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అతని మార్గదర్శకత్వంలో KKR 2024లో IPL టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 19-04-2025 - 7:11 IST -
#Sports
BCCI Central Contract: నక్క తొక్క తొక్కినట్లు ఉన్నారు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో ముగ్గురు యువ ఆటగాళ్లు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలో తన కొత్త సెంట్రల్ ఒప్పందాన్ని ప్రకటించనుంది. రిపోర్టుల ప్రకారం.. ఐపీఎల్ 2025 సమయంలోనే బోర్డు తన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించనుంది.
Date : 18-04-2025 - 9:45 IST -
#Sports
Shikhar Dhawan: గర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం తన కొత్త గర్లఫ్రెండ్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ధావన్ దాదాపుగా తనతో డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించాడు. వీరిద్దరూ ఇటీవల చాలా సార్లు మీడియా కంటికి చిక్కారు. తాజాగా ధావన్, సోఫీతో కలిసి ముంబైలోని శ్రీ బాగేశ్వర్ బాలాజీ సనాతన్ మఠానికి చేరుకుని బాలాజీ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Date : 16-04-2025 - 10:48 IST -
#Sports
IND vs BAN: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ టూర్ ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. టూర్ వన్డే సిరీస్‌తో మొదలవుతుంది. ఇందులో మ్యాచ్‌లు ఆగస్టు 17, 20, 23 తేదీల్లో ఆడబడతాయి. అయితే టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆగస్టు 26, 29, 31 తేదీల్లో ఆడబడతాయి. మీర్పూర్, చట్టగాం అన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి.
Date : 15-04-2025 - 5:54 IST -
#India
Mohammed Shami: పనిచేయకుండానే ‘ఉపాధి హామీ’ శాలరీలు.. షమీ సోదరి అత్తే సూత్రధారి
షమీ(Mohammed Shami) సోదరి షబీనా అత్త పేరు గులె ఆయెషా. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా పలౌలా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు.
Date : 03-04-2025 - 2:23 IST -
#Sports
2011 World Cup: వరల్డ్ కప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీలక పాత్ర పోషించిన యువీ!
ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీం ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఈ రోజుతో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Date : 02-04-2025 - 11:54 IST -
#Sports
BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-03-2025 - 11:00 IST -
#Sports
Team INDIA: ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ…
ఐపీఎల్ ప్రారంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్ లో ఈ సారి ఎంతమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు రాణించి ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్నారు.
Date : 25-03-2025 - 4:00 IST -
#Sports
BCCI : కోహ్లీ ఎఫెక్ట్.. కీలక నిర్ణయంపై బీసీసీఐ యూటర్న్?
బీసీసీఐ అధికారి ఒకరు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కుటుంబాలను, సన్నిహిత వ్యక్తులను ఎక్కువ కాలం పర్యటనలో ఉంచాలనుకుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన నిబంధనలను మార్చడాన్ని పరిగణించవచ్చని ఆయన తెలిపారు.
Date : 18-03-2025 - 11:05 IST -
#Sports
Varun Chakaravarthy: నన్ను భారత్ రావొద్దని బెదిరించారు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి
ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన కొన్ని క్లిష్ట అనుభవాలను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత భారత్‌కు తిరిగి రావద్దని హెచ్చరించారని, టోర్నీ నుంచి భారత్ త్వరగా నిష్క్రమించిన తర్వాత చెన్నైలోని తన ఇంటికి కూడా కొందరు వచ్చారని వరుణ్ వెల్లడించాడు.
Date : 15-03-2025 - 8:03 IST -
#Sports
England Tour: ఇంగ్లండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ ఎవరు?
ఇదే సమయంలో ఇంగ్లండ్ టూర్లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారన్నపై ఇప్పుడు చర్చ మొదలైంది.
Date : 13-03-2025 - 10:11 IST -
#Sports
Champions Trophy Final: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్‌లో వర్షం పడే అవకాశం ఉందా?
ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. IST మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావచ్చని, ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని అంచనా.
Date : 09-03-2025 - 10:19 IST