Team India
-
#Sports
IND vs ENG: ఐదవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గిల్‌కు గాయం?!
మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా అతను నాల్గవ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేయడానికి కూడా రాలేదు.
Date : 27-07-2025 - 9:16 IST -
#Sports
India-Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు?!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
Date : 27-07-2025 - 5:19 IST -
#Sports
Manchester: మాంచెస్టర్‌లో విజయవంతమైన ఛేజ్‌లు ఇవే!
ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ గతంలో 294 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేజ్ చేయగలిగింది.
Date : 26-07-2025 - 10:20 IST -
#Sports
Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా రిటైర్మెంట్?!
కైఫ్ తన వాదనను కొనసాగిస్తూ.. "బుమ్రా చాలా మంచి, నిజాయితీ గల వ్యక్తి. ఒకవేళ అతను దేశానికి 100 శాతం ఇవ్వలేనని భావిస్తే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడు. అతనికి వికెట్లు రాలేదు. అది వేరే విషయం. కానీ అతని వేగం 125-130 కి.మీ. గంటల వరకు మాత్రమే ఉంది" అని పేర్కొన్నారు.
Date : 26-07-2025 - 8:43 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది.
Date : 26-07-2025 - 7:55 IST -
#Sports
Ben Stokes: ఆట మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లిపోయిన స్టోక్స్.. కారణం ఇదే?!
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు.
Date : 26-07-2025 - 6:45 IST -
#Sports
Karun Nair: కంటతడి పెట్టిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్, ఇదిగో ఫొటో!
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి ఇంగ్లండ్ పర్యటనలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Date : 25-07-2025 - 3:07 IST -
#Sports
Manchester Test: మాంచెస్టర్ టెస్ట్.. వాతావరణ అంచనా, జట్టు మార్పులీవే!
మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్ పూర్తిగా ఫిట్‌గా లేడు. అతని స్థానంలో అంశుల్ కంబోజ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఆడవచ్చు.
Date : 23-07-2025 - 2:01 IST -
#Sports
Old Trafford: మాంచెస్టర్‌లో భారత్‌ను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ ‘గడ్డి’ వ్యూహం!
భారత్ అనేక ప్రధాన పేస్ బౌలర్లు గాయపడిన విషయాన్ని ఇంగ్లండ్ జట్టుకు తెలుసు. టీమ్ ఇండియా బౌలింగ్ దాడి నాల్గవ టెస్ట్‌లో అంత బలంగా ఉండదు. ఈ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆకుపచ్చ పిచ్‌ను కోరవచ్చు.
Date : 21-07-2025 - 8:15 IST -
#Sports
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు.
Date : 21-07-2025 - 2:40 IST -
#Sports
Rishabh Pant: ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో అతను పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో పంత్ ఫుట్‌బాల్ ఆడటం, ఫీల్డింగ్బ్యా, టింగ్ ప్రాక్టీస్ చేయడం గమనించవచ్చు.
Date : 20-07-2025 - 7:45 IST -
#Sports
Rishabh Pant: టెస్ట్ క్రికెట్లో సిక్సర్ల కింగ్‌గా మారిన రిషబ్ పంత్!
విశేషమేమిటంటే.. రిషబ్ పంత్ 2025లో ఒక్క టీ20 ఇంటర్నేషనల్ లేదా వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైనప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నాడు.
Date : 20-07-2025 - 1:02 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Date : 19-07-2025 - 1:05 IST -
#Sports
Ex-BCCI Selector: ‘రోహిత్ శర్మ అలా చేసి ఉండకపోతే…’ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమిపై మాజీ సెలెక్టర్ కీలక ప్రకటన!
పరంజపే మాట్లాడుతూ.. రవి శాస్త్రి టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మను టీమ్ కోసం ఓపెనింగ్ చేయమని చెప్పాడని, ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత హిట్‌మ్యాన్ అదృష్టం మారిపోయిందని అన్నాడు.
Date : 18-07-2025 - 12:44 IST -
#Sports
Mohammed Shami: కూతురు పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అయిన టీమిండియా ఫాస్ట్ బౌలర్!
మహ్మద్ షమీ 2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2015లో హసీన్ జహాన్ ఒక కూతురుకు జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు అంతా సజావుగా సాగింది.
Date : 17-07-2025 - 1:41 IST