T20 World Cup
-
#Sports
T20 World Cup: రో”హిట్”…సూపర్ హిట్ ఆసీస్ ముందు భారీ టార్గెట్
అభిమానుల కరువు తీరింది... టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం నుంచి హిట్ మ్యాన్ మెరుపులు లేవనుకుంటున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. ఆస్ట్రేలియాతో సూపర్ 8 రౌండ్ చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మెగా టోర్నీలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు
Date : 24-06-2024 - 10:38 IST -
#Sports
T20 World Cup: ఒక బెర్త్…మూడు జట్లు.. రసవత్తరంగా గ్రూప్ 1 సెమీస్ రేస్
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే సంచలనాలకు చిరునామా...ఏ జట్టునూ ఫేవరెట్ గా చెప్పలేం.. టాప్ టీమ్స్ కు చిన్న జట్లు షాక్ ఇవ్వడం ఈ ఫార్మాట్ లోనే జరుగుతుంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి.
Date : 23-06-2024 - 4:17 IST -
#Sports
T20 World Cup: 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
లీగ్ దశలో దుమ్ముదులిపిన టీమిండియా సూపర్8 లోను సత్తా చాటుతుంది. తొలి సూపర్8 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ ని ఓడించిన రోహిత్ సేన, రెండో సూపర్8 మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బంగ్లా బ్యాటర్లకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 22-06-2024 - 11:37 IST -
#Sports
T20 World Cup: కీలక మ్యాచ్ కోసం సంజూని దింపుతున్న రోహిత్
టి20 ప్రపంచకప్ లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఓటమెరుగని జట్టుగా తమ జర్నీ కొనసాగుతుంది.. లీగ్ దశలో అదరగొట్టిన భారత్ సూపర్ 8 లోనూ సత్తా చాటుతుంద. తొలి సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్ఘన్ ని చిత్తూ చేసిన భారత్ రెండో సూపర్8 మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది.
Date : 22-06-2024 - 4:19 IST -
#Sports
T20 World Cup: సెమీఫైనల్ పోరులో ఆసీస్.. భారత్ కు టఫ్ పోటీ
తొలి సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది.
Date : 22-06-2024 - 3:17 IST -
#Sports
Haris Rauf: అభిమానితో పాక్ బౌలర్ గొడవ.. అసలేం జరిగింది?
పాకిస్థాన్ సూపర్-8కి కూడా చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్లను దుర్భాషలాడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 19-06-2024 - 11:10 IST -
#Sports
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.
Date : 19-06-2024 - 4:54 IST -
#Sports
T20 World Cup: సూపర్-8లో సూర్య డౌటేనా..?
టి20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమ్ ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టబోతుంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 18-06-2024 - 9:24 IST -
#Sports
T20 World Cup: సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు పెద్ద జట్లకు ఇబ్బందికరంగానే మారింది. ఇక సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అన్ని జట్లకు టెన్షన్ మొదలైంది.
Date : 17-06-2024 - 7:26 IST -
#Sports
T20 World Cup: వరల్డ్ కప్ ను వీడని వరుణుడు సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో నాలుగు వర్షం కారణంగా రద్దయితే... ఇంగ్లాండ్, నమీబియా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది
Date : 17-06-2024 - 5:14 IST -
#Sports
T20 World Cup: 106 రన్స్ కాపాడుకున్న బంగ్లాదేశ్.. ఉత్కంఠపోరులో నేపాల్ పై విజయం
టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరోసారి లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మజానిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 106 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఒకదశలో గెలిచేలా కనిపించినప్పటకీ నేపాల్ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Date : 17-06-2024 - 1:03 IST -
#Sports
T20 World Cup: సూపర్-8లో భారత్ రికార్డ్ ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ కు దాదాపుగా తెరపడింది. పెద్ద జట్లలో కొన్ని ఇంటిదారి పడితే... అంచనాలు లేని చిన్నజట్లలో కొన్ని ముందంజ వేశాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు షురూ కానున్నాయి.
Date : 16-06-2024 - 9:23 IST -
#Sports
T20 World Cup: శభాష్ స్కాట్లాండ్ ఆసీస్ ,ఇంగ్లాండ్ లను టెన్షన్ పెట్టిన టీమ్
టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. టాప్ టీమ్ ఆస్ట్రేలియాకు స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ను కూడా టెన్షన్ పెట్టింది. ఎందుకంటే ఆసీస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టేది.
Date : 16-06-2024 - 2:27 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి చురకలు అంటించిన టీమిండియా మాజీ ఆటగాడు.. ఏమన్నారంటే..?
ఆరంభం నుంచి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే సత్తా జైస్వాల్ కు ఉందని చెప్పాడు
Date : 15-06-2024 - 3:56 IST -
#Sports
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కి అర్హత సాధించిన అమెరికా..!
T20 World Cup 2026: ఈసారి టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ జట్టు తొలిసారి ఆడుతుండగా ఇప్పటివరకు ఆ జట్టు అద్భుత ఆటను కనబరిచింది. ఈ టోర్నీలో అమెరికా కూడా పాకిస్థాన్ లాంటి జట్టును ఓడించింది. USA సూపర్-8కి కూడా అర్హత సాధించింది. దీంతో అమెరికా జట్టు మరో చరిత్ర సృష్టించింది. 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026)కు కూడా అమెరికా అర్హత సాధించింది. ప్రపంచకప్‌కు అమెరికా ఆతిథ్యమిచ్చింది ఈసారి T20 ప్రపంచ కప్ […]
Date : 15-06-2024 - 9:00 IST