T20 World Cup
-
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!
నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును బంగ్లాదేశ్ పట్టించుకోలేదు. ఒక సభ్య దేశం కోసం షెడ్యూల్ మారిస్తే, భవిష్యత్తులో అది చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది.
Date : 25-01-2026 - 10:51 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు రెండు భారీ ఎదురుదెబ్బలు!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు. రాణా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంతి, బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాడు.
Date : 20-01-2026 - 9:53 IST -
#Sports
ఐసీసీ అధికారి వీసా తిరస్కరించిన బంగ్లాదేశ్!
టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది.
Date : 17-01-2026 - 5:58 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. గిల్‌కు చోటు దక్కపోవడంపై గుజరాత్ టైటాన్స్ యజమాని స్పందన ఇదే!
సాయి సుదర్శన్ గాయం గురించి అరవిందర్ సింగ్ మాట్లాడుతూ.. "సాయి త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు. ఇది అంత తీవ్రమైన గాయం ఏమీ కాదు. వైద్య భాషలో దీనిని 'ఎబ్రేషన్' అంటారు. ఇది ఫ్రాక్చర్ కాదు" అని స్పష్టం చేశారు.
Date : 16-01-2026 - 2:20 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు.
Date : 09-01-2026 - 1:55 IST -
#Sports
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
Date : 07-01-2026 - 6:58 IST -
#Sports
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST -
#Sports
శ్రీలంక క్రికెట్ బోర్డు కోరికను తిరస్కరించిన బీసీసీఐ!
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్‌తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతుంది.
Date : 03-01-2026 - 8:25 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్ జట్టులో భారీ మార్పులు?!
ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బీసీసీఐ సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు మొదట ఏ జట్టును ఎంపిక చేస్తే దాదాపు అదే జట్టుతో టోర్నమెంట్లోకి వెళ్తుంది.
Date : 01-01-2026 - 6:45 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.
Date : 24-12-2025 - 8:56 IST -
#Speed News
వరల్డ్‌కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌పై బీసీసీఐ […]
Date : 20-12-2025 - 2:26 IST -
#Sports
టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంకకు కొత్త కెప్టెన్!
కొత్త కెప్టెన్ ఎంట్రీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం చరిత్ అసలంక స్థానంలో దాసున్ షనకకు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
Date : 19-12-2025 - 8:30 IST -
#Sports
T20 World Cup Tickets: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026.. టికెట్ల విక్రయం ప్రారంభం!
ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం మీ టికెట్లను డిసెంబర్ 11, 2025న భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు అమ్మకాలు ప్రారంభమైనప్పుడు కొనుగోలు చేయండి.
Date : 11-12-2025 - 5:25 IST -
#Sports
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?
మీడియా నివేదికల ప్రకారం.. జియోస్టార్ వైదొలగిన తర్వాత ఐసీసీ మీడియా హక్కుల కోసం బిడ్లు వేయమని అనేక ప్లాట్‌ఫారమ్‌లను ఆహ్వానించింది.
Date : 09-12-2025 - 6:35 IST -
#Sports
JioHotstar: జియోహాట్‌స్టార్ నుండి ఐసీసీకి భారీ షాక్!
ఐసీసీ ఆదాయంలో దాదాపు 80 శాతం భారతదేశం నుండే వస్తుంది. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌తో డీల్ రద్దు కావడం ఐసీసీని చాలా కష్టాల్లోకి నెట్టవచ్చు.
Date : 08-12-2025 - 6:59 IST