T20 World Cup
-
#Sports
Pak In Semis: సెమీస్‌లో పాకిస్తాన్
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Date : 06-11-2022 - 1:11 IST -
#Sports
Ind Vs Zim Preview:జింబాబ్వేతో జర జాగ్రత్త
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.
Date : 06-11-2022 - 10:18 IST -
#Sports
T20 WC: 3 మ్యాచ్ లు..2 బెర్తులు క్రికెట్ ఫ్యాన్స్ కు సూపర్ సండే
టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న ఎడిషన్ ఏదైనా ఉందంటే ఇది ప్రస్తుత వరల్డ్ కప్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు.
Date : 06-11-2022 - 8:00 IST -
#Sports
NZ In SF: న్యూజిలాండ్ సెమీస్ చేరినట్టే
టీ ట్వంటీ వరల్డ్ కప్ గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
Date : 04-11-2022 - 1:31 IST -
#Sports
Pakistan Vs SA: సెమీస్ ఆశలు నిలుపుకున్న పాక్
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన సెమీపైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 03-11-2022 - 8:03 IST -
#Sports
India Beat Bangladesh: టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీస్‌కు చేరువైన భారత్
టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
Date : 02-11-2022 - 5:57 IST -
#Sports
T20 World Cup 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ కు వరణుడి ఆటంకం..!
T20 వరల్డ్‌కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.
Date : 02-11-2022 - 4:33 IST -
#Sports
India vs Bangladesh: భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.!
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఇవాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది.
Date : 02-11-2022 - 12:11 IST -
#Sports
England vs New Zealand: గెలిచారు.. నిలిచారు.. కివీస్ పై ఇంగ్లాండ్ విక్టరీ..!
టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ రేసు మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది.
Date : 01-11-2022 - 5:27 IST -
#Sports
T20 WC: ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన శ్రీలంక
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక అదరగొట్టింది.
Date : 01-11-2022 - 1:06 IST -
#Sports
Australia big Win: ఐర్లాండ్‌పై ఆసీస్ విజయం
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్‌పై 42 పరుగులతో విజయం సాధించింది.
Date : 31-10-2022 - 5:18 IST -
#Sports
Ashwin: అశ్విన్… ఎందుకిలా చేసావ్ ?
సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Date : 31-10-2022 - 2:01 IST -
#Sports
Virat Kohli: విరాట పర్వంలో మరో రికార్డు
సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాలా..రికార్డులకు కేరాఫ్ అడ్రస్ లా మారిపోయిన విరాట్ మూడేళ్ళ గ్యాప్ లో ఫాం కోల్పోయినా ఆసియాకప్ నుంచీ మళ్ళీ లయ అందుకున్నాడు.
Date : 31-10-2022 - 1:54 IST -
#Sports
IND Vs SA: క్యాచ్‌లు జారే.. మ్యాచ్ చేజారె.. వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి ఓటమి.!
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది.
Date : 30-10-2022 - 9:00 IST -
#Speed News
T20 World Cup Super 12: నెదర్లాండ్స్ పై పాక్ ఘన విజయం.!!
T20 వరల్డ్ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 30-10-2022 - 4:02 IST