T20 World Cup
-
#Sports
T20 World Cup 2024: టీమిండియాకు రోహిత్, విరాట్ ఆడటం ముఖ్యం.. ఎందుకంటే..?
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)కు సంబంధించి ప్రస్తుతం టీం ఇండియా కష్టాల్లో పడింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Date : 13-12-2023 - 11:55 IST -
#Sports
T20 World Cup 2024: కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందా..?
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Date : 02-12-2023 - 2:11 IST -
#Sports
Namibia: టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన నమీబియా..!
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు నమీబియా (Namibia) అర్హత సాధించింది. నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుండి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
Date : 28-11-2023 - 5:25 IST -
#Sports
T20 World Cup 2023: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాపై రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ రిటైర్మెంట్ అని ఒకరు, కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇలా ఏవేవో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Date : 25-11-2023 - 3:03 IST -
#Sports
Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు ఛేదించిన జట్టుగా భారత్..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా (Team India) విజయం సాధించింది.
Date : 24-11-2023 - 8:38 IST -
#Sports
U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?
అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Date : 28-01-2023 - 12:56 IST -
#Sports
Rohit Sharma: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?
టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
Date : 10-01-2023 - 1:56 IST -
#Sports
ICC Ranking: టాప్ ప్లేస్ లోనే భారత్.. ఇంగ్లాండ్ కు రెండో స్థానం
నెలరోజులుగా అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసింది. పలు సంచలనాలు నమోదవుతూ సాగిన ఈ మెగా టోర్నీలో చివరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
Date : 14-11-2022 - 8:05 IST -
#Sports
T20 World Cup : దీన్నే కర్మ అంటారు సోదరా..షోయబ్ అక్తర్ కు షమీ కౌంటర్..!!
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జగజ్జేతగా నిలిచింది. పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మెల్ బోర్న్ లో పాకిస్తాన్ కలలు చెదిరిపోయాయి. అదే సమయంలో టీమిండియా మహ్మద్ షమీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచకప్ లో ఓటమిపాలయ్యాక…పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరిగిన హృదయంతో కూడిన ఎమోజీని ట్వీట్ చేశాడు. దానికి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బదులిచ్చాడు. ఇది వైరల్అయ్యింది. […]
Date : 13-11-2022 - 8:08 IST -
#Sports
T20 World cup 2022 : టీ20 ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్..!!
ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది.
Date : 13-11-2022 - 5:22 IST -
#Sports
Pak vs Eng T20WC 2022 Final: : పాక్-ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్ రద్దు..?మెల్ బోర్న్ లో రెండు రోజులుగా వర్షాలు..!!
టీ20 ప్రపంచకప్ 2022 తుదిఘట్టానికి చేరుకుంది. ఇవాళ పాకిస్తాన్ , ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. అయితే టీ20 అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అక్యూవెదర్ ప్రకారం ఆదివారం మెల్ బోర్న్ లో 84శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. రోజంతా అడపాదడపా వర్షం కురిసిస్తే మ్యాచ్ జరగడం కష్టమే. ఇవాళ మెల్ బోర్న్ లో గరిష్ట […]
Date : 13-11-2022 - 8:31 IST -
#Sports
T20 World Cup: డ్రెస్సింగ్ రూములో బోరున విలపించిన రోహిత్ శర్మ..ఓదార్చిన తోటి ఆటగాళ్లు.!!
టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. ఇంగ్లండ్ పై ఓటమితో భారత జట్టు కథ సమాప్తం అయ్యింది. మెల్ బోర్న్ మైదానంలో ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూములో బోరున విలపించాడు. తోటి ఆటగాళ్లంతా రోహిత్ ను ఓదార్చారు. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ పైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ తన దు:ఖాన్ని అదుపుచేసుకోలేకపోయారు. బోరున […]
Date : 12-11-2022 - 10:43 IST -
#Sports
Why India Lost: భారత్ ఓటమికి కారణాలివే..!
అంచనాలు తలకిందులయ్యాయి... టైటిల్ గెలుస్తుందనుకున్న టీమిండియా సెమీస్‌లో బోల్తా పడింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తూ
Date : 10-11-2022 - 5:53 IST -
#Speed News
England thrashes India:సెమీస్‌లో భారత్ చిత్తు… ఫైనల్లో ఇంగ్లాండ్
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఇంటిదారి పట్టింది.
Date : 10-11-2022 - 4:40 IST -
#Sports
India vs England:కోహ్లీ, పాండ్యా హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాంట్ టార్గెట్ 169
అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందుంచుంది.
Date : 10-11-2022 - 3:33 IST