T20 World Cup
-
#Speed News
India Vs Pakistan: దుమారం రేపుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌ల మధ్య పోస్టర్..!
స్టార్ స్పోర్ట్స్.. ఇండియా- పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్‌ల మధ్య పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్ట్‌లో రెండు జట్ల కెప్టెన్‌లను చూపించారు. ఈ పోస్టర్ బయటకు రావడంతో దుమారం రేగింది.
Date : 06-01-2024 - 4:14 IST -
#Speed News
American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో
American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 8:59 IST -
#Sports
T20 World Cup: ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో విజేతలు వీరే..!
ICC టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అమెరికా- కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 7:42 IST -
#Sports
2024 T20 World Cup – India vs Pakistan : భారత్,పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా ?
వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) ఓటమి నుంచి క్రమంగా కోలుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు (Cricket Fans) కొత్త ఏడాదిలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా,వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) జూన్ నెలలో జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ(ICC) ప్రకటించింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ 1న మొదలై 29వ తేదీన […]
Date : 05-01-2024 - 9:13 IST -
#Sports
Rohit-Kohli: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్-విరాట్..!
నవంబర్ 10, 2022 నుండి ఒక్క T20 ఇంటర్నేషనల్ ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit-Kohli) గురించే అతిపెద్ద చర్చ. అయితే ఇప్పుడు వీరిద్దరి పునరాగమనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
Date : 03-01-2024 - 8:32 IST -
#Sports
Apko Jawab Milega : టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతారా ? రోహిత్ ఇచ్చిన సమాధానమిదే..
వన్డే ప్రపంచకప్ (World Cup) ఫైనల్లో ఓటమి తర్వాత పలువురు సీనియర్ క్రికెటర్లు (Senior Cricketers) రెస్ట్ తీసుకున్నారు.. నిజానికి మెగా టోర్నీ ఆరంభానికి ముందే సీనియర్ల భవిష్యత్తుపై చర్చ జరిగింది. రోహిత్ శర్మ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న టీట్వంటీ వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడతారా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీ ట్వంటీ కెప్టెన్సీ పగ్గాలు […]
Date : 25-12-2023 - 6:22 IST -
#Sports
West Indies: అద్భుతమైన ఫామ్ లో వెస్టిండీస్.. 2024 T20 ప్రపంచ కప్ కోసమే..!?
వెస్టిండీస్ జట్టు (West Indies) ఇటీవల జరిగిన ODI ప్రపంచ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. కానీ 2024లో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
Date : 22-12-2023 - 2:00 IST -
#Sports
T20 World Cup 2024: టీమిండియాకు రోహిత్, విరాట్ ఆడటం ముఖ్యం.. ఎందుకంటే..?
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)కు సంబంధించి ప్రస్తుతం టీం ఇండియా కష్టాల్లో పడింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Date : 13-12-2023 - 11:55 IST -
#Sports
T20 World Cup 2024: కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందా..?
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Date : 02-12-2023 - 2:11 IST -
#Sports
Namibia: టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నమీబియా..!
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు నమీబియా (Namibia) అర్హత సాధించింది. నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుండి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
Date : 28-11-2023 - 5:25 IST -
#Sports
T20 World Cup 2023: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాపై రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ రిటైర్మెంట్ అని ఒకరు, కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇలా ఏవేవో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Date : 25-11-2023 - 3:03 IST -
#Sports
Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు ఛేదించిన జట్టుగా భారత్..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధించింది.
Date : 24-11-2023 - 8:38 IST -
#Sports
U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?
అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Date : 28-01-2023 - 12:56 IST -
#Sports
Rohit Sharma: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?
టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
Date : 10-01-2023 - 1:56 IST -
#Sports
ICC Ranking: టాప్ ప్లేస్ లోనే భారత్.. ఇంగ్లాండ్ కు రెండో స్థానం
నెలరోజులుగా అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసింది. పలు సంచలనాలు నమోదవుతూ సాగిన ఈ మెగా టోర్నీలో చివరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
Date : 14-11-2022 - 8:05 IST