Supreme Court
-
#India
NEET UG Results : నీట్ పరీక్షా ఫలితాలపై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 18-07-2024 - 5:01 IST -
#India
supreme court : సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటీశ్వరసింగ్, మహదేవన్ల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
Date : 18-07-2024 - 2:31 IST -
#India
NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ - యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 18-07-2024 - 1:32 IST -
#India
Supreme Court : సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం
. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లు .. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. ఆ జడ్జీ నియామకం గురించి ప్రకటన చేశారు.
Date : 16-07-2024 - 4:07 IST -
#Telangana
KCR : కేసీఆర్ పిటిషన్..కమిషన్ ఛైర్మన్‌ను మార్చమని చెప్పిన సుప్రీం
విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 16-07-2024 - 2:54 IST -
#Telangana
KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 15-07-2024 - 4:07 IST -
#India
Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట
అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జనవరి 3న సీబీఐ లేదా సిట్ విచారణకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతోందని, ఆ విచారణ విశ్వాసాన్ని నింపుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది
Date : 15-07-2024 - 3:06 IST -
#India
Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ
రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్( ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.
Date : 12-07-2024 - 3:36 IST -
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Date : 12-07-2024 - 3:19 IST -
#India
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట కేసును సుప్రీంకోర్టు నేడు అంటే శుక్రవారం విచారించనుంది.హత్రాస్‌లోని సికంద్రరావులో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించా3రు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Date : 12-07-2024 - 11:45 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Date : 12-07-2024 - 11:16 IST -
#India
NEET UG : నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
లీకైన ఆ నీట్ ప్రశ్నపత్రం(NEET question paper) బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Date : 11-07-2024 - 4:49 IST -
#India
NEET UG Counselling: లీకైన వీడియోలు నకిలీవి.. వచ్చే వారం నుంచే ‘నీట్-యూజీ’ కౌన్సెలింగ్ : కేంద్రం
నీట్ -యూజీ 2024 పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Date : 11-07-2024 - 10:17 IST -
#India
NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్‌లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్‌టీఏ
ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 10-07-2024 - 4:20 IST -
#India
Supreme Court : ముస్లిం మహిళలు సైతం భరణంకు అర్హులే
మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
Date : 10-07-2024 - 1:08 IST