Supreme Court
-
#Telangana
KCR : కేసీఆర్ పిటిషన్..కమిషన్ ఛైర్మన్‌ను మార్చమని చెప్పిన సుప్రీం
విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 02:54 PM, Tue - 16 July 24 -
#Telangana
KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 04:07 PM, Mon - 15 July 24 -
#India
Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట
అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జనవరి 3న సీబీఐ లేదా సిట్ విచారణకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతోందని, ఆ విచారణ విశ్వాసాన్ని నింపుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది
Published Date - 03:06 PM, Mon - 15 July 24 -
#India
Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ
రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్( ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.
Published Date - 03:36 PM, Fri - 12 July 24 -
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Published Date - 03:19 PM, Fri - 12 July 24 -
#India
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట కేసును సుప్రీంకోర్టు నేడు అంటే శుక్రవారం విచారించనుంది.హత్రాస్‌లోని సికంద్రరావులో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించా3రు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Published Date - 11:45 AM, Fri - 12 July 24 -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Published Date - 11:16 AM, Fri - 12 July 24 -
#India
NEET UG : నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
లీకైన ఆ నీట్ ప్రశ్నపత్రం(NEET question paper) బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:49 PM, Thu - 11 July 24 -
#India
NEET UG Counselling: లీకైన వీడియోలు నకిలీవి.. వచ్చే వారం నుంచే ‘నీట్-యూజీ’ కౌన్సెలింగ్ : కేంద్రం
నీట్ -యూజీ 2024 పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Published Date - 10:17 AM, Thu - 11 July 24 -
#India
NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్‌లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్‌టీఏ
ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 04:20 PM, Wed - 10 July 24 -
#India
Supreme Court : ముస్లిం మహిళలు సైతం భరణంకు అర్హులే
మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
Published Date - 01:08 PM, Wed - 10 July 24 -
#India
Patanjali : 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపేశాం..సుప్రీం కోర్టులో పతంజలి అఫిడివిట్
Patanjali Affidavit In Supreme Court : లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్(Affidavit) దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూచించినట్లు చెప్పింది. అదేవిధంగా లైసెన్స్ రద్దు అయిన ఈ 14 ఉత్పత్తులకు సంబంధించి […]
Published Date - 05:05 PM, Tue - 9 July 24 -
#India
NEET UG Paper Leak : ‘నీట్’ పేపర్ లీక్ నిజమేనన్న సుప్రీంకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Published Date - 06:25 PM, Mon - 8 July 24 -
#India
Menstrual Leave : ‘నెలసరి సెలవుల’ పిటిషన్ కొట్టివేసిన ‘సుప్రీం’.. కీలక వ్యాఖ్యలు
‘‘మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలి. బిహార్, కేరళ తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా నెలసరి సెలవులను ఇవ్వాలి’’ అంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Published Date - 04:52 PM, Mon - 8 July 24 -
#India
NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు
ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
Published Date - 03:36 PM, Thu - 27 June 24